Thursday, April 19, 2012

మా యింటి దేవత - 1980


( విడుదల తేది: 01.11.1980 శనివారం )
లక్ష్మీ శ్రీలక్ష్మీచిత్ర వారి
దర్శకత్వం: పద్మనాభం
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: కృష్ణ,జమున,హరనాధ్,రామకృష్ణ,పద్మనాభం,శాంతకుమారి,రమణమూర్తి,
సత్యనారాయణ,మోహన్‌బాబు

01. ఇది ఎంత వింత రాతిరి ఇది కొత్త జీవితపు - ఎస్.పి.బాలు, వాణీజయరాం - రచన: దేవులపల్లి
02. ఉరిమే మేఘములో మెరపుతీగ నీవేలే - ఎస్.పి. బాలు, వాణీజయరాం- రచన: దాశరధి
03. ఎంత తీయని పెదవులే ఇంతి నీవి తిట్టుచున్నప్పుడున్ (పద్యము) - ఘంటసాల - రచన: దాశరధి 
04. ఏతు సర్వాణి కర్మాణి మయిసన్యస్యవత్పర ( శ్లోకం) - పి. సుశీల - భగవద్గీత
05. ఏత్వక్షర మనుద్వేషం ఆవ్యక్త ( శ్లోకం) - పి. సుశీల - భగవద్గీత
06. ఒక తీయని మాట ఒక రాయని పాట - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ?
07. ఓ అన్నా నీకన్నా పెన్నిధి ఎవరన్నా ఈ ఇంటికి మా కంటికి వెలుగే - పి. సుశీల - రచన: దాశరధి
08. కాకినాడ చిన్నదాని కందిపోని కుర్రదాని కనుగీటి చూడు - పి. సుశీల - రచన: రాజశ్రీ
09. తారలెల్ల పగలు పరదాల దాగె రాత్రివేళనవి (పద్యము) - ఘంటసాల - రచన: దాశరధి 
10. నిను చూసిన మా నయనాలు అందాలొలికే బృందావనాలు - పి. సుశీల - రచన: వీటూరి
11. నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి - ఘంటసాల - రచన: దాశరధి




No comments:

Post a Comment