Thursday, April 19, 2012

మా యింటి మహలక్ష్మి - 1959


( విడుదల తేది: 11.06.1959 - గురువారం )
నవశక్తి ఫిలింస్ వారి
దర్శకత్వం: జి.రామినీడు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: గుమ్మడి,జమున,హరనాధ్,రమణారెడ్డి,పెరుమాళ్ళు,సూర్యకళ,గిరిజ

01. ఆమని మధుయామిని ఆమని మధుయామిని - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: మల్లాది
02. ఓ ఓ ఓ ఈలవేసి పిలువకోయీ ఎగతాళి చేయకోయీ - జిక్కి,ఘంటసాల - రచన: ఆరుద్ర
03. చివురుల్లో చిలకలాగా జుంటితేనే - ఆర్. బాలసరస్వతిదేవి, వైదేహి - రచన: మల్లాది
04. నువ్వంటేనే నాకు మోజు అలా రాసిస్తానే దస్తావేజు - పిఠాపురం - రచన: ఆరుద్ర
05. పలికే చక్కెర చిలకలు కులుకే రాజహంసలు ఆటలు నేర్పిన బంగారు - పి.సుశీల - రచన: మల్లాది
06. మనమే నందన వనమౌకాదా కనుపండువగా తనవారందరు కలసి - జిక్కి - రచన: మల్లాది
07. మారిందిలే కధ మారిందిలే మనకు తమకు దూరమేలే - జిక్కి - రచన: మల్లాది



No comments:

Post a Comment