( విడుదల తేది: 04.07.1968 గురువారం )
| ||
---|---|---|
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: శోభన్‌బాబు, గుమ్మడి, అంజలీదేవి, భారతి, నాగయ్య, చలం | ||
01. ఇది మంచి సమయము రారా చలమేల చేసేవురా పిలచిన బిగువటరా - పి.లీల - రచన: దాశరధి 02. ఎందుకు పుట్టించినావయ్యా ఈ మగవాళ్ళను - ఘంటసాల,జిక్కి,లత బృందం - రచన: డా.సినారె 03. ఓ గాయపడిన ప్రేమిక తీయనైనది కన్యకా ప్రేమ గాయము - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 04. ఘుమ ఘుమ లాడే గులాబి గుండెలు కోసే కటారి - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి 05. చిన్నారి నాతల్లి లాలి మా యింటి జాబిల్లి లాలి నీ నవ్వే వెన్నెలగా - పి.సుశీల - రచన: దాశరధి 06. పతియే నీ దైవమమ్మా నీ గృహమే స్వర్గసీమా తెలతెలవారక ముందే - పి.సుశీల - రచన: దాశరధి 07. మై డియర్ వయ్యారి చిన్నారి సింగారి రెడీగా - పి.బి.శ్రీనివాస్,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 08. సుకుమార వీరాధివీరా ధీరా సొగసంతా నీకోసమేరా - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి |
Friday, July 23, 2021
మన సంసారం - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment