Friday, April 20, 2012

మంచివాడు - 1974


( విడుదల తేది: 21.02.1974 గురువారం )
వీనస్ కంబైన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ

01. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 
02. అబ్బాయే పుట్టాడే అచ్చం నాన్నలాగే ఉన్నాడు నాన్నలాగే ఉన్నాడు - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 
04. ఈ రేయి కవ్వించింది నామేను పులకించింది రా నీలో - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
05. చూస్తా బాగా చూస్తా చేయీ చూస్తా చూసి చెబుతా ముందు - ఎం.రామారావు - రచన: ఆత్రేయ
06. చిట్టిపాపలు కధలు వింటూ నిదురపోతారు నిదురపోతూ - ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మ - ఘంటసాల - రచన: ఆత్రేయ 
08. మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే ఇస్తానోయి - పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment