Friday, April 20, 2012

మనదేశం - 1949


( విడుదల తేది: 24.11.1949 గురువారం )
ఎం.ఆర్.ఏ వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు (తొలి పరిచయము), నాగయ్య, సి.హెచ్. నారాయణరావు, 
సి. కృష్ణవేణి

01. అత్తలేని కోడలుత్తమురాలు ఓ యమ్మో - సి. కృష్ణవేణి బృందం
02. ఇది వెరపో మతి మరపో ఏలనో మనోవ్యధ - సి. కృష్ణవేణి
03. ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
04. ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, సి. కృష్ణవేణి
05. కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల,జిక్కి
06. చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, సి. కృష్ణవేణి
07. జడియకురా ధీరా సాత్విక రణ విజయము నీదేరా - నాగయ్య
08. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - బ్రుగు కృతం
09. జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని - ఘంటసాల,సి. కృష్ణవేణి
10. దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకధ) - ఘంటసాల, సి. కృష్ణవేణి బృందం
11. నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య కోరస్
12. బావను మెప్పించాలి తనదే తప్పని ఒప్పించాలి - సి. కృష్ణవేణి
13. భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం
14. మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి
15. మావా నందయ మావా  అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి
16. మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల,సి. కృష్ణవేణి బృందం
17. వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం
18. వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా
   
                                        - ఈ క్రింది  పాట అందుబాటులో లేదు  - 

01. జయహా  జయహా మహాత్మా గాంధి - ఘంటసాల, సి. కృష్ణవేణి బృందం    



No comments:

Post a Comment