Friday, April 20, 2012

మంచి మనసుకు మంచి రోజులు -1958


( విడుదల తేది: 15.08.1958 శుక్రవారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన,రమణమూర్తి,రేలంగి,గిరిజ 

01. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ - ఘంటసాల - రచన: కొసరాజు
02. ఓ చిన్ని బావా ఓహొ చిన్ని బావ ఈ వన్నెలీదు మగువ - జిక్కి - రచన: సముద్రాల జూనియర్
03. కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు
04. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: సముద్రాల జూనియర్
05. పొంగారు నడియేటి అలపైన దోనె ఊరించు - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
06. మంచి మనసు కలగి వుండే భాగ్యమే భాగ్యం - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: కొసరాజు
07. మాయలమారి దుర్మార్గాల సుడిగాలి (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్
08. భారతనారీ సీతామాత పావన (బుర్రకధ) - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
09. రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
10. వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 



No comments:

Post a Comment