Friday, April 20, 2012

యోగి వేమన - 1947


( విడుదల తేది :10.04.1947 గురువారం )
వాహిని వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: నాగయ్య మరియు ఓగిరాల రామచంద్రరావు
తారాగణం: నాగయ్య,ముదిగొండ లింగమూర్తి, ఎం.వి. రాజమ్మ,దొరైస్వామి,పద్మనాభం,
బెజవాడ రాజరత్నం

01. అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య
02. ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి ప్రాపుగోరి - ఘంటసాల,ఎం.వి. రాజమ్మ
03. ఇదేనా ఇంతేనా జీవిత సారము ఇదేనా.. అంతులేని జీవన - నాగయ్య
04. కనుపించుమురా మహదేవా కనులారా నిను కాంచి - నాగయ్య
05. చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు ( పద్యాలు ) - నాగయ్య
06. జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి - నాగయ్య
07. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ( పద్యాలు ) - నాగయ్య
08. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - ఎం.వి. రాజమ్మ
09. తడవాయె ఇక లేవరా పోపోరా స్వామి తడవాయె - నాగయ్య
10. మాయను పడకే మనసా సాయము కలిమి సతమని నమ్మి - అంజనీ బాయి,ఉడుతా సరోజిని
11. వదలజాలరా నా వలపుదీర్పరా నిన్ను వదలజాలరా మనసారా - నాగయ్య
12. వచ్చేపోయే తాడిలోన కోతి ఉన్నాది కోతిమూతిలోన - బేబి కృష్ణవేణి బృందం
13. వెలదులార ముదముమీర నలుగిడ రారే - ఎం.వి. రాజమ్మ బృందం
14. వేదా వేతుడు తీమనసుండీ వేమన బోధలు వినరండి - బృందం
15. సేవకజన శుభకారి భవనాశ చంద్రమకుట చర్మాంభరధారి - పార్వతీ బాయి
16. హే పాహి మహేశా పాప వినాశా సేవక జన భవ - పార్వతీ బాయి


                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. ఏమేమో చేసేవురా నేనేమి నేరని దానరా సామి - ఎ. సీత




No comments:

Post a Comment