Saturday, April 14, 2012

బంగారు కుటుంబం - 1971


( విడుదల తేది: 13.08.1971 శుక్రవారం )
కేశినేని మూవీస్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ , విజయనిర్మల, రాజశ్రీ, రామకృష్ణ, గుమ్మడి, అంజలీదేవి

01. చెలి దోసిట పోసిన మల్లియలు చిలికించేను ఏవో తేనియలు - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. జీవితాన వరమే బంగారు కుటుంబం మరువరాని - ఘంటసాల - రచన: వీటూరి
03. పిల్లగాలి ఊయలలో పల్లవించు ఊహలలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
05. యవ్వనం చక్కని పువ్వురా వయసంతా  - ఎస్. జానకి, వసంత - రచన: ఆరుద్ర
06. లక్ష్మీ మహీతదను రూప నిజాను భావ (శ్లోకం) - సుమిత్ర

                           పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు



No comments:

Post a Comment