( విడుదల తేది: 21.06.1974 శుక్రవారం )
| ||
---|---|---|
అన్నపూర్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, లక్ష్మి, వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి. రంగారావు | ||
01. చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున - రామకృష్ణ,పి.సుశీల - రచన: దాశరధి 02. తాగండిరా ఖుషీకి తాగండిరా - మాధవపెద్ది,పిఠాపురం,రఘురాం - రచన: కొసరాజు 03. నాలోన వలపుంది మీలోన వయసుంది హ ఈరేయి ఎంతో - పి.సుశీల - రచన: దాశరధి 04. నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే అందుకనే - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరధి 05. పుట్టినరోజు జేజేలు చిట్టిపాపయి నీకు ఏటేట పండుగ జరగాలి - పి.సుశీల - రచన: దాశరధి 06. మంచితనానికి తావే లేదు మనిషిగ మసలే వీలులేదు - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా - పి.సుశీల - రచన: కొసరాజు 08. సింగారం చిందులువేసే అమ్మాయిల్లారా బంగారు కలలే - పి.సుశీల కోరస్ - రచన: కొసరాజు |
Saturday, April 14, 2012
బంగారు కలలు - 1974
Labels:
GH - బ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment