Saturday, April 14, 2012

బండరాముడు - 1959


( విడుదల తేది: 06.11.1959 శుక్రవారం )
సాహిణీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి మరియు కె. ప్రసాదరావు
తారాగణం: ఎన్. టి. రామారావు, సావిత్రి, రేలంగి, రాజనాల,రమణారెడ్డి, నాగయ్య  

01. ఒకసారి ఆగుమా ఓ చందమామా మనసార నామాట - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. ఓ ఎవరని అడిగే మనగాడా నే ఎవరో కాదు నీ నీడ - కె. జమునారాణి - రచన: ఆరుద్ర
03. దాగుడుమూతి దండాకోర్ పిల్లివచ్చే ఎలుకాకోర్ ఎక్కడి - పిఠాపురం - రచన: ఆత్రేయ
04. పూలను కొనరండి ఓ అమ్మాల్లారా మాలలు కొనరండి - జిక్కి - రచన: ఆరుద్ర
05. మల్లెపూల రంగయ్యా మాయదారి - ఎస్.జానకి,కె.జమునారాణి బృందం - రచన: ఆత్రేయ
06. మేరా బూచి దొంగ బూచి అరె బూచి బూచి మనకెందుకయ్యా పేచి - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
07. మేలుకో మహరాజ మేలుకోవయ్యా మేలుకొని లోకాని - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
08. రకరకాలపూలు అహా రంగురంగుల పూలు ఓ బలేబలే పూలు - పిఠాపురం
09. రాధా మోహన రాస విహారీ యదుకుల పూజిత - ఘంటసాల బృందం - రచన: జంపన
10. రారా ఇక ఓ రసికా మారామేలా మరేలా బిగువులు చాలును - పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment