Saturday, April 14, 2012

బంగారు బాబు - 1973


( విడుదల తేది: 15.03.1973 గురువారం )
జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.బి. రాజేంద్ర ప్రసాద్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య, జయంతి, రాజబాబు

01. ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడిననుకున్నావా - ఘంటసాల 
02. ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను - పి.సుశీల,ఘంటసాల 
03. కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు ఆ అన్నయ్య - పి.సుశీల,ఘంటసాల
04. గౌరమ్మతల్లి గౌరమ్మతల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి - పి.సుశీల, బి.వసంత,డి. రమాదేవి బృందం
05. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దాని రిమ్మతీయ - పి.సుశీల,ఘంటసాల
06. తగిలిందయ్యో తగిలింది పైరగాలి ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు - పి.సుశీల
07 . శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు వచ్చాయిరా - పి.సుశీల,ఘంటసాల



No comments:

Post a Comment