గౌతమీ పిక్చర్స్ వారి దర్శకత్వం: రఘునాధ్ సంగీతం: ఎం. రంగారావు మరియు వేదాచలం గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: శ్రీరామ్, వైజయంతిమాల, నాగయ్య, రాజసులోచన | ||
---|---|---|
01. ఆశలన్నీ నిరాశా ఆరెనే కతలై మారెనే సంబరాలే విలయంపు గాలి - జిక్కి 02. ఇన్ని దినాలాయె ఇంతటి తెగువేమే యాడకి పోయినావే - పి.లీల, జిక్కి 03. ఓ అయ్యా ఓ అమ్మా రారండీ ఇక ఆలసించకను - ఎం. ఎస్. రామారావు బృందం 04. కాచుకున్నా సంబరాన చేర రారా నీ దాన - కె. జమునారాణి 05. కాలం మారిపోయినదే పంచ కల్యాణీ పంచ పంచ పంచాల్లో - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం 06. క్షణమౌ విరిసమము వయసూ మాయ సుమా వయసున నీ పరము - జిక్కి 07. తెంపువున్నది తెలివున్నది పెంపున్నది - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం, మాధవపెద్ది 08. నిన్నెంచునోయి కృష్ణా నిన్నే చేరగోరు నామది కృష్ణా - రాజ్యలక్ష్మి 09. పవళనాటి యెల్లలలో మొల్లవిచ్చెను తావి మోసి తెచ్చెను - ఎ.పి. కోమల 10. రవ్వా రంగుల గువ్వా ఓ జమిలిమీటు మువ్వా నాపైకి మన్మధు - పిఠాపురం,పి.లీల 11. వలపాయెరా వలరాయడా మొరవినుమోయి కనుమోయి - పి.సుశీల - పై పాటల ప్రదాత శ్రీ జానకిరాం గారు - వారికి నా ధన్యవాదాలు - |
Monday, April 23, 2012
వేగుచుక్క - 1957 ( డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment