Monday, April 23, 2012

వీర భాస్కరుడు - 1959


( విడుదల తేది: 01.05.1959 - శుక్రవారం )
వరలక్ష్మి పిక్చర్స్ వారి
నిర్మాత: కడారు వెంకటేశ్వరరావు
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: ఉదయ్‌కుమార్, ఎస్. వరలక్ష్మి, కన్నాంబ, రేలంగి, పేకేటి, మిక్కిలినేని

01. ఎలాగే సుఖాల చరించేము బాలా - పి.బి. శ్రీనివాస్, ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల జూనియర్
02. కరుణలేని రాజనీతి మా బ్రతుకాయె శోక గీతి - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల జూనియర్
03. కానివేళల తలొంచరా కొరగాని వేళయని తలంచరా - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
04. చెలీ వలపే కలే అవునా వ్యధే మిగిలి కధే అవునా - ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల జూనియర్
05. జయజయ జగదంబా భవాని దయగనవే జననీ - పి.లీల - రచన: సముద్రాల జూనియర్
06. నిజం గ్రహించు సోదరా నీ ప్రయోజకత్వం - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
07. మనసార కల్యాని పలికించు వీణా - పి.లీల, ఎస్. వరలక్ష్మి - రచన: బి. ఎన్. చారి
08. వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయి - పి.లీల - రచన: సముద్రాల జూనియర్

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. గురుతార చూడరా ఓ నరుడా గురి వీడబోకురా - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
02. దారి కానరాదాయే నేరమాయె మా ప్రేమలే - ఎస్.వరలక్ష్మి, పి.లీల - రచన: సముద్రాల జూనియర్
03. మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ మాలికలు - బృందం - రచన: సముద్రాల జూనియర్
04. వరశశి వదనా కరుణా సదనా సరసిజ నయనా -
05. సుమధురమే సుమధురమే సుమవని శోభల -



No comments:

Post a Comment