Saturday, April 21, 2012

రేచుక్క పగటిచుక్క - 1959


( విడుదల తేది: 14.05.1959 - గురువారం )
స్వస్తిశ్రీ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, కన్నాంబ,జానకి,రేలంగి, నాగయ్య

01. అన్నలార తమ్ములార ఆరోగ్యమే భాగ్యం మన భాగ్యం - ఘంటసాల బృందం 
02. ఆడుపిల్లా పాడుమామ అరె రొయ్య రొప్పు సామి - పిఠాపురం, ఎస్. జానకి
03. కాదా ! ఔనా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా - ఘంటసాల,పి.సుశీల 
04. కుచ్చుటోపి జాడ చూసి వచ్చావనుకుంటిని మావా - స్వర్ణలత,ఘంటసాల 
05. నీవు నేనోయి నీదాన నేనోయీ పిలుపు విన్నానోయీ నా వలపు - ఎస్. జానకి
06. పంతం పట్టి మేం పయానమయ్యాం పట్టితెస్తాము - ఘంటసాల 
07. ప్రేమే ప్రేమని నీవంటే నేనేమో అనుకొంటిని ఓ రాజా - పి.సుశీల 
08. భళ్ళా భళ్ళి దేవుడా భళేవాడివి దేవుడా మాయదారివాడ - పిఠాపురం,మాధవపెద్ది
09. మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి - ఘంటసాల
10. మమ్మేలుకోయే మాయమ్మా మాపాలి తల్లే మాయమ్మా - మాధవపెద్ది బృందం
11. మా ఆశ నీవేగా గారాల మా తల్లి మా నోముల పంటా - పి.లీల బృందం
12. వర్ధిల్లరాకుమారా మాయింటశోభ మీర మురిపాల సిరులతోడ - పి.లీల

                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. మామోయ్ మామా మాపులి మామా మామోయ్ మామ -



No comments:

Post a Comment