Saturday, April 21, 2012

రేచుక్క - 1954


( విడుదల తేది: 23.05.1954 - ఆదివారం )
ప్రతిభా వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: అశ్వద్ధామ
గీత రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, ప్రమీల (దేవిక),ముక్కామల, (అతిధి పాత్రలో అక్కినేని)

01. అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే - పి.లీల
02. అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో - పి.లీల
03. ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి
04. ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం - జిక్కి
05. ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల
06. ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో - ఘంటసాల
07. నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి - పి.లీల
08. బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ - ఘంటసాల



1 comment:

  1. ఈ చిత్రం మార్చి 25 న 1955 న విడుదల అయినది .

    ReplyDelete