( విడుదల తేది: 24.02.1960 బుధవారం )
| ||
---|---|---|
వాహినీ వారి దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన,గుమ్మడి,కన్నాంబ,రాజనాల,పద్మనాభం | ||
01. అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి కామతదాయిని - పి.లీల - రచన: నాగరాజు 02. ఊరేది పేరేది ఓ చందమామా నినుచూచి నిలికలువ - పి.లీల,ఘంటసాల - రచన: నాగరాజు 03. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు - పి. లీల - రచన: కొసరాజు 04. చూడచక్కని చుక్కలరేడు .. ఏడనున్నాడో ఎక్కడున్నాడో (బిట్) - ఘంటసాల - రచన: కొసరాజు 05. ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి - జిక్కి బృందం - రచన: కొసరాజు 06. కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా - మల్లిక్ బృందం - రచన: కొసరాజు 07. జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి శారదనీరద నిర్మల కీర్తి - సుశీల 08. జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు - జిక్కి బృందం - రచన: నాగరాజు 09. రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 10. సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - పి.లీల - రచన: దేవులపల్లి 11. హేయ్... తకిట తకిట ధిమి తబల - ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) - రచన: కొసరాజు ( బాలాంత్రపు రజనీకాంత రావు " రచన నాగరాజు " అను పేరుతొ వ్రాసారు ) |
Friday, July 9, 2021
రాజమకుటం - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment