( విడుదల తేది: 27.05.1960 శుక్రవారం )
| ||
---|---|---|
బి.ఏ.ఎస్. వారి దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,రేలంగి, గుమ్మడి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 02. ఎక్కడ దాచవోయి సిపాయి ఎక్కడ దాచావోయి మక్కువ - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 03. ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు - ఘంటసాల - రచన: కొసరాజు 04. ఓహోహో అందాల మహరాజా బందీగ మననేల రాజా నను మనసారా - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే - పి.సుశీల - రచన: కొసరాజు 06. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి - ఘంటసాల - రచన: ఆరుద్ర 07. నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న - ఘంటసాల,స్వర్ణలత బృందం - రచన: కొసరాజు 08. పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి - స్వర్ణలత బృందం - రచన: కొసరాజు 09. మగవారికి తెలిసినది అపవాదులు వేయుటయే మగవారి గుణం - పి.సుశీల - రచన: ఆరుద్ర 10. మనసున మమతలు తెలిసిన - ఎస్.జానకి, స్వర్ణలత,సత్యారావు బృందం - రచన: ఆరుద్ర 11. విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా - ఘంటసాల,స్వర్ణలత - రచన: కొసరాజు |
Friday, July 9, 2021
రాణీ రత్నప్రభ - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment