Friday, July 9, 2021

శ్రీ కృష్ణరాయబారం - 1960


( విడుదల తేది: 19.02.1960 శుక్రవారం )
చంద్రికా పిక్చర్స్ వారి
దర్శకత్వం: జగన్నాధ్
పద్య రచన :  తిరుపతి వేంకట కవులు
గీత రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి 
తారాగణం: రఘురామయ్య,కాంతారావు,రాజనాల,గుమ్మడి,అద్దంకి శ్రీరామామూర్తి, 
ఎ.వి. సుబ్బారావు,మిక్కిలినేని, సంధ్య,ఋష్యేంద్రమణి, హేమలత 

                      - ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు - 

         - ఈ క్రింది పద్యములకు సంగీతం నిర్వహించిన వారు శ్రీ పి. సూరిబాబు -

01. అంచితులైనబందుగుల యందరిముందర జెప్పి నిన్ను - కె. రఘురామయ్య
02. అంబికావంశశాఖ కీ వగు దొకండు కట్టకడదాక గాంధారి కడుపు - మాధవపెద్ది
03. అదిగో ద్వారక ఆలమందలవిగో నందందు గోరాడు నయ్యదియే కోట - ఘంటసాల
04. అనికిం దోడ్పడు మంచు బాఱునొకనిం బ్రార్ధింపగావచ్చునే - ఘంటసాల
05. అనికిం దోడగుమంచు గోరదగడే యాచార్యుడు ఈ సూతనందనుడా - పి.సూరిబాబు
06. అనుపమవిక్రమక్రమసహాయుల కంతటి పాండు రాజనందనులకు - మాధవపెద్ది
07. అన్నియెడలను నాకు దీటైనవారు గోపకులు పదివేవు రకుందబలులు - కె. రఘురామయ్య
08. అరయన్ నేరనివాడ గాను కృష్ణా ! యుద్ధయఙ్ఞం బొగిన్ జరుగును - ఘంటసాల
09. అర్ణవసప్తకం బొకటియైధర క్రుంగిన మిన్ను వంగినన్ స్వర్ణగిరీంద్రముం - ఘంటసాల
10. అర్జునుండోడు కర్ణునునకనుచు జంకి పన్నె నీ పన్నుగడ యంచు - ఘంటసాల
11. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువు - కె. రఘురామయ్య
12. ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల నూరకే సాయము - కె. రఘురామయ్య
13. ఆయుధము పట్టడట!అని సేయండట కంచి గరుడసేవ - మాధవపెద్ది
14. ఆలము సేయనేనని యదార్ధము బల్కితి సుమ్మి యిట్టి గోపాలుని - కె. రఘురామయ్య
15. ఆలములోన నీ సుతుల నందరి నొక్క గదాభుజంగికింబాలొనరించి - మాధవపెద్ది
16. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేరు కెల్లచుట్టాలును - అద్దంకి శ్రీరామమూర్తి
17. ఇపుడు తటస్ధమైన పృధివీంద్ర మహా ప్రళయంబుపట్ల భూమిపతియు - ఘంటసాల
18. ఇవి దుస్ససేను వ్రేళ్ళం ! దవిలి సగము ద్రెవ్విపోయె దక్కినయవి - పి.లీల
19. ఉన్నదిపుష్టి మానవులకో యదుభూషణ ఆలజాతికిన్ దిన్నది పుష్టి - ఘంటసాల
20. ఊరక చూచుచుండ మను టొప్పితిగాని భవద్రధస్ధు నన్ బారగ - కె. రఘురామయ్య
21. ఎక్కడినుండి రాక యిటకు ఎల్లరునున్ సుఖులేకదా యశోభాక్కులు - కె. రఘురామయ్య
22. ఏసతి వహ్నిలోన జినియించెను జన్న మొనర్చువేళ మున్నే సతి - కె. రఘురామయ్య
23. ఐదుగురు మాకు శత్రువు లంతె కాక క్రీడిఒక్కడొనర్చిన కీడు - మాధవపెద్ది
24. ఐదూళ్ళిచ్చిన చాలును ! లేదేననిసేత నిజము లెం డెనుచున్ - మాధవపెద్ది
25. ఐదూళ్ళిచ్చినచాలు మాకనిరట అన్యాయంబుగా - పిఠాపురం
26. ఐనను పోయి రావలయు హస్తిన,కచ్చటి సందిమాట - కె. రఘురామయ్య
27. ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావే నేనెక్కడ - కె. రఘురామయ్య
28. కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధిసేయగా - పి.సూరిబాబు
29. కదనము సేయవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పనంబెదరి - ఘంటసాల
30. కన్య  ప్రాయమునందు భాస్కరుని కరుణా పదినెలలు నిను మోసి - కె. రఘురామయ్య
31. కలసి నీరక్షీరములభాతి దనరార దగు బిడ్డలకు బగల్ దాపితివి నీవు - పిఠాపురం
32. కామము చేతగాని, భయకంపిత చిత్తముచేతగాని యీభూమి - ఘంటసాల
33. కురుపతి పెందొడ ల్విరుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నెత్తురు - కె. రఘురామయ్య
34. కూడున్ గుడ్డ యొసంగి బ్రోచువిభుని ఒక్కండెవ్వడో వచ్చి- ఘంటసాల
35. కౌరవపాండవుల్ పెనగుకాలము చేరువయయ్యె మాకు అవ్వారికి - మాధవపెద్ది
36. చచ్చెదమో ! రిపు వీరుల వ్రచ్చెదమో ! యెవ్వ డెరుగు రాదలచినచో - మాధవపెద్ది
37. చాలుం జాలును పేరు చూడ ధనురాచార్యాంకము ఆలంబులో - ఘంటసాల
38. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ - కె. రఘురామయ్య
39. చచ్చిన క్రీడి చచ్చినను చావని నల్వురు మాకు నాలూగూళ్ళిచ్చిన చాలు - మాధవపెద్ది
40. జలజాతాసన ముఖ్యదైవతా శిరస్సంలగ్న కోటీర పంక్తులకు ఎవ్వాని - ఘంటసాల
41. జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లిదాయాదుల - అద్దంకి శ్రీరామమూర్తి
42. జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చి- కె. రఘురామయ్య
43. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేనియు - కె. రఘురామయ్య
44. తమ్ముని తనయులకున్ పాలిమ్మన్నెదవయో యమ - మాధవపెద్ది
45. తనయుల వినిచెదవో ఈ తనయులతో యేమి యని స్వతంత్రించెదవో - కె. రఘురామయ్య
46. తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగా - ఎన్.డి. శర్మ
47. దివ్య దృష్టి యొసంగితి దేరిపార జూడుడు - కె. రఘురామయ్య
48. దొర మొక్కండన నేటిమాట? బలవంతుండెవ్వడో వానిదీ ధర - ఎన్. డి. శర్మ
49. దృహినాణుదుల్ గనలేని నీదైన చిద్రూపంబు - పిఠాపురం
50. నందకుమారా! యుద్దమున నారధమందు వసింపుమయ్యా - ఘంటసాల
51. నాదు హితంబు గోరియే జనార్దనా తెల్పితి వింతవట్టు వారాదృతియై - ఘంటసాల
52. నాల్గువయోధులో యనగ నాలుగుదిక్కరులో యనంగ నీ నల్గురు - కె. రఘురామయ్య
53. నా నేస్తంబును నాబలంబు మరియున్ నాపెంపులోనమ్మి యే భూనాధుండు - ఘంటసాల
54. నిత్య సత్యవ్రతుం డన నెగడు ధర్మ తనయుడే నేల - ఘంటసాల
55. నిదుర వోచుంటివో! లేక బెదరి పల్కుచుంటివో కాక నీవు - కె. రఘురామయ్య
56. నీవు సుభద్రకంటె గడు నెయ్యము గారవముందలిర్ప సంభావన - పి.లీల
57. పృధివికి వినాశనము సమీపింపబోలు గానిచో నానుడుల్ మది - కె. రఘురామయ్య
58. పాండవపక్షపాతము భవన్మతము మరలించె గాక ఆఖండలనందనుడు - మాధవపెద్ది
59. బంధువులైనవారు తినవచ్చినవారును పొందుసేయుమీ సంధి యొనర్ప - మాధవపెద్ది
60. బకునిం జంపిత, రూపు మాపితి హిడింబాసోదరున్ దుష్టకీచకులం - మాధవపెద్ది
61. బావా యెప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ - కె. రఘురామయ్య
62. భీకరమై యగాధమయి భీష్మగురుప్రముఖోపలాకులంబౌ - కె. రఘురామయ్య
63. మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకుం - కె. రఘురామయ్య
64. మీరంబోకుము పొల్లుమాటలు, అనికిన్ మీరాజు రండంచు మమ్మారాధించిన - పి. సూరిబాబు
65. ముందుగ వచ్చితీవు,మునుముందుగ అర్జును నేను జూచితన్ - కె. రఘురామయ్య
66. యుద్ద మొనరింత్రు వారల బద్దమ్మెందులకు నేను బరమాప్తుడనై - కె. రఘురామయ్య
67. రధమునందెన్ని చిత్రంపుబ్రతిమ లుండవు అందు శివుడును - మాధవపెద్ది
68. రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వ - మాధవపెద్ది
69. వచ్చెడివాడు గాడతడు వారికి మీకున్ గూడ దోడు వివ్వచ్చుడ - కె. రఘురామయ్య
70. వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితి నందు బాండుభూవరునకు - పి.లీల
71. వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు, దీవ్యఛత్రముంబట్టు వాయుజుడు - కె. రఘురామయ్య
72. వాసవితోడ బోరగలవాడని కర్ణునియందు నీవు పేరాసగలట్టి - పి.బి. శ్రీనివాస్
73. విలయాంభోదాంబుధారావిసరము వలె నుర్వీవియన్మధ్యభాగం - పి.సూరిబాబు
74. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపతీకాంతన్ - కె. రఘురామయ్య
75. సంధి యొనర్చి మా భారతసంతతి నిలుపుము - అద్దంకి శ్రీరామమూర్తి
76. సమరము చేయరే బలము చాలిన ! నల్వురు జూచుచుండ బెండ్లము - మాధవపెద్ది
77. సారధియెంత! వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చెన్నారెడు - ఘంటసాల
78. సూతుని చేతికిం దొరకి, సూతకళత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నమున్ - ఘంటసాల
79. సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై యొప్ప వాచా - కె. రఘురామయ్య

          - ఈ క్రింది పాటలకు సంగీతము సమకూర్చిన వారు శ్రీ జి.అశ్వద్ధామ -

01. ఎవరికి వారే వింత ఈ ద్వారకలో వారి తీరే ఇంత - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది
02. జగమేలు వీరాధివీరా ! మా రాజరాజా సోగకనుబొమల ధనువులు - పి.సుశీల
03. రావయ్యా నంద కిషోరా దరిసెన మీవయ్యా - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది
04. వనజారికులము పావనము చేసినస్వామి స్దిరయుధీష్ఠర కీర్తి - పి.లీల - రచన: మల్లాది



No comments:

Post a Comment