| ( 1971 ) | ||
|---|---|---|
| శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కృతి - 1971 ( డాక్యుమెంటరి ) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు |
||
01. అదివో అల్లదివో హరివాసము పదివేలు - పి.బి. శ్రీనివాస్ 02. ఇప్పుడిటు కలగంటి - తిరుపతి రాఘవులు 03. చందమామ రావో జాబిల్లిరావో - కె. హరి రావు 04. జ్యోఅచ్యుతానందా జోజో ముకుందా - పి. సుశీల బృందం 05. పలుకు తేనెల తల్లి పవళించెను - ఎస్. జానకి కోరస్ 06. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము - ఘంటసాల బృందం ( పై పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల . వారికి నా ధన్యవాదాలు ) గమనిక: ఘంటసాల గారు స్వీయ సంగీతంలో గానం చేసిన " బ్రహ్మ కడిగిన పాదము" అనే కీర్తనను తిరిగి ఇక్కడ వాడుకున్నారు.) |
||
Showing posts with label GH - శ్రీ. Show all posts
Showing posts with label GH - శ్రీ. Show all posts
Friday, April 11, 2025
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కృతి - 1971 ( డాక్యుమెంటరి )
Labels:
GH - శ్రీ
Saturday, August 14, 2021
శ్రీదేవి - 1970
( విడుదల తేది: 17.09.1970 గురువారం )
| ||
|---|---|---|
| మహావిష్ణు పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. నారాయణ సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: హరనాధ్,కె. ఆర్. విజయ,గుమ్మడి,సూర్యాకాంతం, బేబి రోజారమణి | ||
01. ఒన్.. టు.. త్రీ.. ఫోర్.. చక్కని చిలకమ్మా.. ఫైవ్..సిక్స్.. సెవెన్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ 02. గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగురేపి - జి.కె. వెంకటేష్, రమోలా - రచన: శ్రీశ్రీ 03. చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 04. జననీ నయనాల వెలిగించే రోజు నేడు అలలై మమతలూరి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 05. బ్రతుకే వేదనగా పగలే చీకటిగా ఎవరూ నీకు లేరు - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ 06. రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని- ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: దాశరధి 07. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె (పద్యం) - పి. సుశీల | ||
Friday, August 13, 2021
శ్రీరామ కధ - 1969
( విడుదల తేది: 01.01.1969 బుధవారం )
| ||
|---|---|---|
| రేఖా మురళీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పద్మనాభం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: హరనాధ్,గుమ్మడి,రేలంగి,చంద్రమోహన్,పద్మనాభం,జయలలిత,సూర్యకాంతం,శారద | ||
01. ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి కూడె నీ బుద్ధిశాలి (పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి 02. ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 03. చారు చారు నా బంగరు చారు బంతివిలే - రేలంగి, తిలకం - రచన: అప్పలాచార్య 04. జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) - ఘంటసాల - రచన: వీటూరి 05. టింగురంగా - పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,పద్మనాభం,రామకృష్ణ - రచన: వీటూరి 06. మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి - పి.సుశీల,ఘంటసాల - రచన: వీటూరి 07. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 1 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్ 08. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 2 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్ 09. రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల - పి.సుశీల - రచన: వీటూరి 10. శౌరిపై గల నాప్రేమ సత్యమేని కలను సైతము అన్యుల (పద్యం) - పి.సుశీల - రచన: వీటూరి 11. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 12. సర్వకళాసారము నాట్యము నయన మనోహరము - పి.సుశీల, ఎస్. జానకి, లహరి - రచన: వీటూరి - క్రింది శ్లోకాలు,పాటలు,పద్యం అందుబాటులో లేవు - 01. ఓం మదనాయ శృంగార సదనాయ (శ్లోకం) - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి 02. చక్కనివాడు మాధవుడు చల్లని కన్నులవాడు (పద్యం) - పి.సుశీల - రచన: వీటూరి 03. యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టిస్తతో మన: (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి 04. రాగమయం అనురాగమయం యీ జగమే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి 05. శృంగార రస సందోహమ్ శ్రితకల్ప మహీరుహుమ్ (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి | ||
Friday, July 23, 2021
శ్రీ కృష్ణావతారం - 1967
( విడుదల తేది: 12.10.1967 గురువారం )
| ||
|---|---|---|
| తారాకరామా పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: టి.వి.రాజు పద్యాలు : శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు రచించిన 'పాండవోద్యోగము' నాటకము నుండి తారాగణం: ఎన్.టి. రామారావు,శోభన్‌బాబు,ముక్కామల,సత్యనారాయణ,నాగయ్య,దేవిక,కాంచన, | ||
01. అదుగో అల్లదుగో కురుక్షేత్రమున కదన దుందుభులు మ్రోగే - ఘంటసాల - రచన: డా. సినారె 02. అలుగటే యెరుంగని మహామహితాత్ముడు అజాత (పద్యం) - ఘంటసాల 03. ఆయుధమున్ ధరింప అనికగ్గముగా ఒకపట్ల ఊరకే (పద్యం) - ఘంటసాల 04. ఆలునుబిడ్డలేడ్వ నృపులాలములో కడతేరక ఎల్ల (పద్యం) - ఘంటసాల 05. ఈ శిరోజముల్ చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి చెయ్యి (పద్యం) - ఎస్. వరలక్ష్మి 06. ఊరక చూచు చుండుమనుట ఒప్పిత గాని (పద్యం) - ఘంటసాల 07. ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం) - ఘంటసాల 08. ఏమో మొ అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది - పి. సుశీల - రచన: డా. సినారె 09. ఐనను పోయిరావలయు హస్తినకు అచట సంధి (పద్యం) - ఘంటసాల 10. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింపదలంచినావే ( పద్యం ) - ఘంటసాల 11. కులమా గోత్రామా విద్యాకలితుడా ( పద్యం ) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 12. కూడున్ గుడ్డయొసంగి బ్రొచు విభున్నొక్కండెవరొ ( పద్యం ) - పిఠాపురం 13. కృష్ణా గోవిందా ద్వారకావాసా కృష్ణా ( పద్యం ) - ఎస్.వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్ 14. కేశవా నారాయణ గోవిందా మాధవా ( స్తుతి బిట్ ) - పి. లీల 15. కౌరవ పాండవుల్ పెనుగుకాలము చేరువయయ్యె ( పద్యం ) - మాధవపెద్ది 16. చిలుకుల కొలికిని చూడు నీ కళలకు సరిపడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 17. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం) - ఘంటసాల 18. జగములనేలే గోపాలుడే నా సిగలో పూవౌను ఈనాడే - ఘంటసాల,.పి. సుశీల - రచన: డా. సినారె 19. జయహే కృష్ణావతారా నంద - ఘంటసాల,పి. లీల,సరోజిని,స్వర్ణలత - రచన: సముద్రాల సీనియర్ 20. జెండాపై కపిరాజు ముందు శితవాజిశ్రేణియన్ పూన్చి ( పద్యం ) - ఘంటసాల 21. నందకుమారా యుద్ధమున నా రధమున వసింపు ( పద్యం ) - ఎ.వి. రాఘవులు 22. తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని ( పద్యం ) - ఘంటసాల 23. తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల (గీత బోధ) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 24. నిదువోచుంటివో లేక బెదరి పల్కుచుంటివో ( పద్యం ) - ఘంటసాల 25. నీ తమ్ముని కొడకులు సగపాలిమ్మనిరి అటు ( పద్యం ) - ఘంటసాల 26. నీచరణ కమలాల నీడయే చాలు ఎందుకో - ఘంటసాల,పి.లీల,పి. సుశీల - రచన: డా. సినారె 27. నీమధుమురళీ గానమున నా మనమూ బృందావనము - పి.లీల 28. నేతాళలేనే ఓ చెలియా నే తాళలేనే ఓ చెలియా - ఘంటసాల 29. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ( శ్లోకం ) - ఘంటసాల 30. పాండవ పక్షపాతం భవన్మతం మరణించెగాక ( పద్యం ) - మాధవపెద్ది 31. బకునిన్ చంపితి రూపుమాపితి హిడింబ సోదరు ( పద్యం ) - మాధవపెద్ది 32. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ ( పద్యం ) - ఘంటసాల 33. బావా ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును ( పద్యం ) - ఘంటసాల 34. మీరంబోకుము పొలుమాటలు అనికిన్ మీరాజు ( పద్యం ) - పిఠాపురం 35. మేఘశ్యామం పీతసంసేయ వాసం ( శ్లోకం ) - ఘంటసాల 36. విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు - పి.లీల బృందం - రచన: డా. సినారె 37. శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం ( శ్లోకం ) - ఘంటసాల - సముద్రాల సీనియర్ 38. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రంబూర్చుచో ( పద్యం ) - ఘంటసాల 39. సమరము చేయరే బలము చాలిన నల్వురు ( పద్యం ) - మాధవపెద్ది 40. సేవా ధర్మము సూత ధర్మమును రాసీభూతమై ( పద్యం ) - ఘంటసాల | ||
Friday, July 16, 2021
శ్రీ కృష్ణ తులాభారం - 1966
( విడుదల తేది: 25.08.1966 గురువారం )
| ||
|---|---|---|
| సురేష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం | ||
01. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్ధన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 02. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్త (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 03. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 04. ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 05. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - పి.సుశీల 06. ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను ఈ లీల నెమ్మేని నిందా(పద్యం) - పి.సుశీల 07. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 08. ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో - మాధవపెద్ది,స్వర్ణలత,ఎల్. ఆర్. ఈశ్వరి 09. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 10. ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను - ఘంటసాల,పి.సుశీల,వసంత - రచన: శ్రీశ్రీ 11. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల - ఘంటసాల - రచన: దాశరధి 12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర(పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 13. కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా - ఎస్. జానకి,పి.సుశీల 14. కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి - పి.సుశీల బృందం 15. గొల్లగొట్టియలతో గొట్టికాయలు (సంవాద పద్యలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 16. జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్ 17. జయతు జయతు దేవో దేవకీనందనోయం (కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకం) - ఘంటసాల 18. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 19. ధనధాన్యాధికముల గని తనిచిన తనియుదురు గాని (పద్యం) - పి.సుశీల 20. నందకుమారా పుట్టిదినంబని నేడఅతివైభంబుగా (పద్యం) - పి.లీల 21. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - పి.సుశీల 22. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 23. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - పి.లీల 24. బలే మంచి చౌకబేరము - ఘంటసాల,పి.సుశీల,మాధవపెద్ది,పిఠాపురం బృందం - రచన: చందాల కేశవదాసు 25. మెట్టిన దినమని సత్యయు పుట్టినదినమను (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 26. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - పి.సుశీల 27. విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము (పద్యం) - ఎస్. వరలక్ష్మి 28. వ్రతములొనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - పి.సుశీల 29. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 30. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 31. సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు | ||
శ్రీ కృష్ణపాండవీయం - 1966
( విడుదల తేది: 13.01.1966 గురువారం )
| ||
|---|---|---|
| రామకృష్ణా ఎన్. ఏ. టి. వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కె. ఆర్.విజయ,రాజనాల,ధూళిపాళ,కాంతారావు,సత్యనారాయణ | ||
01. అంకిలి సెప్పలేదు చతురంగ.. ఓ పంకజనాభ (పద్యాలు) - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: బమ్మెర పోతన 02. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల మాయాలీలా - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్ 03. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీర (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 04. కన్ను మరగైన వెన్నమీగడ హరించి మాయలెరుగని (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 05. కృష్ణా యదుభూషణా హే కృష్ణా యదుభూషణా (బిట్) - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్ 06. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 07. ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే - జిక్కి - రచన: డా.సినారె 08. తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ తధ్యంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 09. తలమనక భీష్మనందను తలయును మూతిను (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 10. దుర్మదాంధుడు బాంధవద్రోహి కపటి పరమ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల 11. నల్లనవాడేనా ఓ చెలీ చల్లనివాడేలే గోవులు - జిక్కి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: సముద్రాల సీనియర్ 12. నమ్మితి నామనంబున సనతానులైన ఉమామహేశు (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 13. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 14. పాలు దాపగ వచ్చిన పడతి యుసురు చూరగొన్నావు (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 15. ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణ రంధ్రంబుల (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 16. పిట్టనొకదాని పడమొత్త గుట్టనెత్తి బురదపామును (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 17. ప్రియురాల సిగ్గేలనే నీమనసేలు మగవానిచేరి - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 18. ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుండు పరుల ఆదరమ్మున - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 19. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన 20. భళాభళి నా బండీ పరుగుతీసే బండి బండిలో తిండి - మాధవపెద్ది - రచన: కొసరాజు 21. మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులొ - ఘంటసాల - రచన: కొసరాజు 22. మాసరి వాడవా మా పాప గొనిపోవ ఏసాటి గలవాడు (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన 23. లగ్నంబెల్లి వివాహం.. అ ఎలనాగ నీకు తగు (పద్యాలు) - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 24. సహశ్రశీరషా పురుషహ: (వేద పఠనం) - వేద పండితలు 25. సాటిరాజందునా శాపోహతమైన యదువంశమున (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 26. స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా స్వాగతం - పి.లీల,పి.సుశీల బృందం - రచన: డా. సినారె 27. వచ్చెద విదర్భ భూమికి జొచ్చెద భీష్మకుని పురము (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 28. వికృతరూపుని నిన్ను చూపించు నాడు అత్తకొసగిన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 29. వేద పఠనం - వేద పండితులు | ||
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
( విడుదల తేది: 06.05.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ శంభు ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ.కె. శేఖర్ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు,రేలంగి,లింగమూర్తి,జమున,గిరిజ,ఛాయాదేవి | ||
01. ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి,బి.వసంత,స్వర్ణలత బృందం 02. ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి. సుశీల, వసంత బృందం 03. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి,ఘంటసాల 04. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి,ఘంటసాల 05. జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం 06. జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి 07. నిన్నున్ మెచ్చగ నేనె చాలుదును మన్నీడా ( పద్యం ) - మాధవపెద్ది 08. నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి 09. మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత 10. వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి 11. వరూధిని ప్రవరాఖ్య - మంగళంపల్లి, ఎస్. జానకి 12. వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి 13. స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల 14. సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది | ||
శ్రీమతి - 1966
( విడుదల తేది: 09.12.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ నిలయం వారి దర్శకత్వం: విజయానంద్ సంగీతం: శ్రీ నిత్యానంద్ తారాగణం: కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి | ||
01. అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృతపాశాంకశ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ 02. ఈ రోజు మళ్ళారాదు ఈ హాయి సాటిలేదు జల్సాలు - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర 03. ఎవరిది విజయం ఏది విజయం - ఘంటసాల,పిఠాపురం, వి.సూర్యనారాయణ బృందం - రచన: శ్రీశ్రీ 04. కోరికలా కుటీరములో చేరియుందము ప్రియా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 05. చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము పరీక్షించే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 06. తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు - ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ 07. మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ - పిఠాపురం,స్వర్ణలత - రచన: వీటూరి 08. మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల జంట - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర - ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు - 01. అల్లుడా డియర్ మేనల్లుడా అను అత్తను (పద్యం) - పిఠాపురం - రచన: వీటూరి 02. పేరయ్య భార్యకు ప్రేమలేఖలు వ్రాయ నలుగురు (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి | ||
Thursday, July 15, 2021
శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
( విడుదల తేది: 20.11.1965 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ సరస్వతీ మూవీస్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: టి.వి. రాజు గీత రచన: రాజశ్రీ తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,రాజశ్రీ,రేలంగి,గిరిజ | ||
01. అందాల ఓ సుందరా అనురాగభావ రసకేళివిహారా - పి.సుశీల , ఎస్. జానకి 02. ఒప్పులకుప్పా వయ్యారి భామా మగాడు పిలిచాడే - పిఠాపురం,స్వర్ణలత బృందం 03. ఓ దేవా వరాహముఖా నృసింహశిఖా దయమయా నన్నిక - ఎస్.జానకి 04. ఓహొ ఏలికా ఇదే వేడుక ఈ వసంత వినోదాలు నీకు కానుక - పి.సుశీల బృందం 05. చిన్నారి పొన్నారి వెన్నెలరాశి జోజో బాబూ అదిగో బూచి - ఎస్.జానకి 06. జయహే మోహనరూపా గానకలాపా ఆదిస్వరూపా - పి.బి. శ్రీనివాస్ 07. నీలాటి రేవుకాడ నేరేడు చెట్టునీడ ఆనాడు నాతో చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి 08. బాబూ బిరాన కనుపించరా కనుపించి నా బాధ తొలగించరా - ఎస్. జానకి 09. భక్తశిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భివించిన ఆది దేవ (పద్యం) - ఘంటసాల 10. రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు మన్నించ - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ 11. సింహాచలము మహా పుణ్యక్షేత్రము శ్రీ వరాహ నారసింహుని - ఘంటసాల బృందం 12. హాయిగా ఎదో తీయగా నా కలలే పండగా ఈరోజే పండుగ - పి.సుశీల | ||
Wednesday, July 14, 2021
శ్రీ సత్యనారాయణ మహత్యం - 1964
( విడుదల తేది : 27.06.1964 శనివారం )
| ||
|---|---|---|
| అశ్వరాజ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: రజనీకాంత్ సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి | ||
01. అతులిత సత్యదీక్ష వ్రతమాచరణంబొనరింపనెంచి (పద్యం) - ఘంటసాల 02. ఏ ప్రసాదమహిమ ఇలరాజులాశించు రణరంగవిజయ (పద్యం) - ఘంటసాల 03. ఏది పట్టినా బంగారం నేనేమి పట్టినా బంగారం - మాధవపెద్ది 04. ఓం నమో నారాయణా మాంపాహి శ్రీనారాయణా - ఎ.పి. కోమల 05. ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామా - రాఘవులు, స్వర్ణలత 06. కొటకపాటముల్ సుభటకోటలు దాటుచు ( పద్యం ) - మాధవపెద్ది 07. జగన్నాయకా అభయదాయక జాలము సేయక రావా - ఘంటసాల బృందం 08. జయ రాధికా మాధవా హే నందయశోదా నయనానందా - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం 09. జయజయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ - ఘంటసాల,పి.లీల బృందం 10. జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే జలతార మెరుపు నీవే - ఘంటసాల,పి.సుశీల 11. ధనమదాంధత దేవుని తలచలెవరు కాని వేళలు (పద్యం) - ఘంటసాల 12. ధీంతనన ధీంతనన .. నేనే నాసరి నేనే వయసు - పి. సుశీల బృందం 13. నాధా జగన్నాధా నా..మంచి తరుణమురా - వసంత,ఎ.పి.కోమల,ఘంటసాల 14. పరిత్రాణాయ సాధూనాం వినసయచ దుష్కృతామ్ - ఘంటసాల 15. మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా - ఘంటసాల 16. వలచి నిన్నే కోరి వచ్చిన రుక్మిణి ప్రియమార (పద్యం) - పి. సుశీల 17. శివకేశవస్వామి అవతారమే నేను (సంవాద పద్యాలు) - మాధవపెద్ది, ఎ.పి. కోమల 18. శివశివశివ పరమేశా సురరాజవినుత నటరాజమహిత గిరిరాజ - పి. లీల,ఎ.పి. కోమల బృందం 19. శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభసంభూత మందస్మిత (దండకం) - ఘంటసాల 20. శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధృవుండు వినువీధి తారయై (పద్యం) - ఘంటసాల 21. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఎ.పి. కోమల, ఘంటసాల బృందం 22. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఘంటసాల బృందం | ||
Saturday, July 10, 2021
శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
( విడుదల తేది: 09.01.1963 బుధవారం )
| ||
|---|---|---|
| జయంతి పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు,అక్కినేని,కాంతారావు,బి. సరోజాదేవి,ఎస్. వరలక్ష్మి, ధూళిపాళ, అల్లు రామలింగయ్య | ||
01. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని - బి.గోపాలం,స్వర్ణలత 02. అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున - పి.సుశీల,ఘంటసాల 03. అలిగితివా సఖీ ప్రియా కలత (నను భవదీయ దాసుని పద్యంతొ సహా) - ఘంటసాల 04. ఉపకారమంబులు చేసినాడ కదా ఎన్నోరీతులన్ ( సంవాద పద్యాలు ) - ఘంటసాల - రచన: పింగళి 05. చాలదా ఈ పూజ దేవి చాలదా ఈ కొలువు దేవి ఈ భక్తునింక నిరాదరణ - ఘంటసాల 06. జయచంద్రకోటీర జయఫణిహారా జయ ( స్తోత్రం ) - మాధవపెద్ది కోరస్ 07. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాల - ఘంటసాల 08. దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీలలనెన్న తరమా - ఘంటసాల 09. ధరణీ గర్భము దూరుగాక వడిపాతాళంబున చేరుగాక (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 10. నమ: పూర్వాయగిరయే పశ్చిమాయాద్రయేనమ: ( శ్లోకం ) - ఘంటసాల - ఆదిత్య హృదయం నుండి 11. నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే (పద్యం) - మాధవపెద్ది 12. నీకు సాటి రవితేజా నీవేలే మహరాజా - వసంత,స్వర్ణలత ( ధూళిపాళ మాటలతో ) 13. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా - పి.సుశీల 14. భళిరా బావపైయిన్ సహోదరిపైయిన్ వాత్సల్యభావంబు (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 15. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత - ఘంటసాల,పి.సుశీల 16. వసుదేవ సుతం దేవం కంసచారోణ మర్ధనం ( కృష్ణలీలా తరంగిణి ) - ఘంటసాల 17. వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా - ఎస్. వరలక్ష్మి బృందం 18. స్ధాణుండే హరిపద్ధమున్గొని మహౌధత్యముబుంనన్ (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 19. స్వాములసేవకు వేళాయే వైణమ రారే చెలులారా ఆశీర్వాదము - పి.సుశీల బృందం | ||
శ్రీ తిరుపతమ్మ కధ - 1963
( విడుదల తేది: 04.10.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| గోకుల ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. నారాయణ సంగీతం: పామర్తి తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,రాజసులోచన,గుమ్మడి,రమణారెడ్డి,సూర్యకాంతం | ||
01. ఆడాములే నాటకం ఓపిల్లా చేశాములే బూటకం - పిఠాపురం,జిక్కి - రచన: శివరామయ్య 02. ఈ చిరునవ్వులలో పూచిన పువ్వులలో ఓ చెలియా - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. కౌగిలె కైలాసము నా స్వామి రావోయి నాకోసము - పి.లీల - రచన: దాశరధి 04. చిలుకరంగు చీరదాన నా చెంతచేరవే చిన్నదానా - పిఠాపురం,జిక్కి - రచన: శివరామయ్య 05. తీయని విరాళికి నీచెలి నివాళిరా.. దాచుకున్నాను నీరూపే - పి.సుశీల - రచన: చిరంజీవి 06. పూవై విరిసిన పున్నమి వేళా నాకనులందే చీకటిలేలా - పి.లీల - రచన: డా. సినారె 07. పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా - ఘంటసాల - రచన: డా. సినారె 08. పో పోరా మావయ్యా పోకిరి మావయ్యా ఓరచూపు - కె. రాణి,మాధవపెద్ది - రచన: శివరామయ్య 09. శ్రీ వెంకటేశా దయాసాగరా శ్రీవెంకటేశా - పి.లీల - రచన: బొల్లిముంత | ||
Friday, July 9, 2021
శ్రీ కృష్ణరాయబారం - 1960
( విడుదల తేది: 19.02.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| చంద్రికా పిక్చర్స్ వారి దర్శకత్వం: జగన్నాధ్ పద్య రచన : తిరుపతి వేంకట కవులు గీత రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి తారాగణం: రఘురామయ్య,కాంతారావు,రాజనాల,గుమ్మడి,అద్దంకి శ్రీరామామూర్తి, ఎ.వి. సుబ్బారావు,మిక్కిలినేని, సంధ్య,ఋష్యేంద్రమణి, హేమలత | ||
- ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు - - ఈ క్రింది పద్యములకు సంగీతం నిర్వహించిన వారు శ్రీ పి. సూరిబాబు - 01. అంచితులైనబందుగుల యందరిముందర జెప్పి నిన్ను - కె. రఘురామయ్య 02. అంబికావంశశాఖ కీ వగు దొకండు కట్టకడదాక గాంధారి కడుపు - మాధవపెద్ది 03. అదిగో ద్వారక ఆలమందలవిగో నందందు గోరాడు నయ్యదియే కోట - ఘంటసాల 04. అనికిం దోడ్పడు మంచు బాఱునొకనిం బ్రార్ధింపగావచ్చునే - ఘంటసాల 05. అనికిం దోడగుమంచు గోరదగడే యాచార్యుడు ఈ సూతనందనుడా - పి.సూరిబాబు 06. అనుపమవిక్రమక్రమసహాయుల కంతటి పాండు రాజనందనులకు - మాధవపెద్ది 07. అన్నియెడలను నాకు దీటైనవారు గోపకులు పదివేవు రకుందబలులు - కె. రఘురామయ్య 08. అరయన్ నేరనివాడ గాను కృష్ణా ! యుద్ధయఙ్ఞం బొగిన్ జరుగును - ఘంటసాల 09. అర్ణవసప్తకం బొకటియైధర క్రుంగిన మిన్ను వంగినన్ స్వర్ణగిరీంద్రముం - ఘంటసాల 10. అర్జునుండోడు కర్ణునునకనుచు జంకి పన్నె నీ పన్నుగడ యంచు - ఘంటసాల 11. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువు - కె. రఘురామయ్య 12. ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల నూరకే సాయము - కె. రఘురామయ్య 13. ఆయుధము పట్టడట!అని సేయండట కంచి గరుడసేవ - మాధవపెద్ది 14. ఆలము సేయనేనని యదార్ధము బల్కితి సుమ్మి యిట్టి గోపాలుని - కె. రఘురామయ్య 15. ఆలములోన నీ సుతుల నందరి నొక్క గదాభుజంగికింబాలొనరించి - మాధవపెద్ది 16. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేరు కెల్లచుట్టాలును - అద్దంకి శ్రీరామమూర్తి 17. ఇపుడు తటస్ధమైన పృధివీంద్ర మహా ప్రళయంబుపట్ల భూమిపతియు - ఘంటసాల 18. ఇవి దుస్ససేను వ్రేళ్ళం ! దవిలి సగము ద్రెవ్విపోయె దక్కినయవి - పి.లీల 19. ఉన్నదిపుష్టి మానవులకో యదుభూషణ ఆలజాతికిన్ దిన్నది పుష్టి - ఘంటసాల 20. ఊరక చూచుచుండ మను టొప్పితిగాని భవద్రధస్ధు నన్ బారగ - కె. రఘురామయ్య 21. ఎక్కడినుండి రాక యిటకు ఎల్లరునున్ సుఖులేకదా యశోభాక్కులు - కె. రఘురామయ్య 22. ఏసతి వహ్నిలోన జినియించెను జన్న మొనర్చువేళ మున్నే సతి - కె. రఘురామయ్య 23. ఐదుగురు మాకు శత్రువు లంతె కాక క్రీడిఒక్కడొనర్చిన కీడు - మాధవపెద్ది 24. ఐదూళ్ళిచ్చిన చాలును ! లేదేననిసేత నిజము లెం డెనుచున్ - మాధవపెద్ది 25. ఐదూళ్ళిచ్చినచాలు మాకనిరట అన్యాయంబుగా - పిఠాపురం 26. ఐనను పోయి రావలయు హస్తిన,కచ్చటి సందిమాట - కె. రఘురామయ్య 27. ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావే నేనెక్కడ - కె. రఘురామయ్య 28. కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధిసేయగా - పి.సూరిబాబు 29. కదనము సేయవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పనంబెదరి - ఘంటసాల 30. కన్య ప్రాయమునందు భాస్కరుని కరుణా పదినెలలు నిను మోసి - కె. రఘురామయ్య 31. కలసి నీరక్షీరములభాతి దనరార దగు బిడ్డలకు బగల్ దాపితివి నీవు - పిఠాపురం 32. కామము చేతగాని, భయకంపిత చిత్తముచేతగాని యీభూమి - ఘంటసాల 33. కురుపతి పెందొడ ల్విరుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నెత్తురు - కె. రఘురామయ్య 34. కూడున్ గుడ్డ యొసంగి బ్రోచువిభుని ఒక్కండెవ్వడో వచ్చి- ఘంటసాల 35. కౌరవపాండవుల్ పెనగుకాలము చేరువయయ్యె మాకు అవ్వారికి - మాధవపెద్ది 36. చచ్చెదమో ! రిపు వీరుల వ్రచ్చెదమో ! యెవ్వ డెరుగు రాదలచినచో - మాధవపెద్ది 37. చాలుం జాలును పేరు చూడ ధనురాచార్యాంకము ఆలంబులో - ఘంటసాల 38. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ - కె. రఘురామయ్య 39. చచ్చిన క్రీడి చచ్చినను చావని నల్వురు మాకు నాలూగూళ్ళిచ్చిన చాలు - మాధవపెద్ది 40. జలజాతాసన ముఖ్యదైవతా శిరస్సంలగ్న కోటీర పంక్తులకు ఎవ్వాని - ఘంటసాల 41. జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లిదాయాదుల - అద్దంకి శ్రీరామమూర్తి 42. జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చి- కె. రఘురామయ్య 43. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేనియు - కె. రఘురామయ్య 44. తమ్ముని తనయులకున్ పాలిమ్మన్నెదవయో యమ - మాధవపెద్ది 45. తనయుల వినిచెదవో ఈ తనయులతో యేమి యని స్వతంత్రించెదవో - కె. రఘురామయ్య 46. తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగా - ఎన్.డి. శర్మ 47. దివ్య దృష్టి యొసంగితి దేరిపార జూడుడు - కె. రఘురామయ్య 48. దొర మొక్కండన నేటిమాట? బలవంతుండెవ్వడో వానిదీ ధర - ఎన్. డి. శర్మ 49. దృహినాణుదుల్ గనలేని నీదైన చిద్రూపంబు - పిఠాపురం 50. నందకుమారా! యుద్దమున నారధమందు వసింపుమయ్యా - ఘంటసాల 51. నాదు హితంబు గోరియే జనార్దనా తెల్పితి వింతవట్టు వారాదృతియై - ఘంటసాల 52. నాల్గువయోధులో యనగ నాలుగుదిక్కరులో యనంగ నీ నల్గురు - కె. రఘురామయ్య 53. నా నేస్తంబును నాబలంబు మరియున్ నాపెంపులోనమ్మి యే భూనాధుండు - ఘంటసాల 54. నిత్య సత్యవ్రతుం డన నెగడు ధర్మ తనయుడే నేల - ఘంటసాల 55. నిదుర వోచుంటివో! లేక బెదరి పల్కుచుంటివో కాక నీవు - కె. రఘురామయ్య 56. నీవు సుభద్రకంటె గడు నెయ్యము గారవముందలిర్ప సంభావన - పి.లీల 57. పృధివికి వినాశనము సమీపింపబోలు గానిచో నానుడుల్ మది - కె. రఘురామయ్య 58. పాండవపక్షపాతము భవన్మతము మరలించె గాక ఆఖండలనందనుడు - మాధవపెద్ది 59. బంధువులైనవారు తినవచ్చినవారును పొందుసేయుమీ సంధి యొనర్ప - మాధవపెద్ది 60. బకునిం జంపిత, రూపు మాపితి హిడింబాసోదరున్ దుష్టకీచకులం - మాధవపెద్ది 61. బావా యెప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ - కె. రఘురామయ్య 62. భీకరమై యగాధమయి భీష్మగురుప్రముఖోపలాకులంబౌ - కె. రఘురామయ్య 63. మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకుం - కె. రఘురామయ్య 64. మీరంబోకుము పొల్లుమాటలు, అనికిన్ మీరాజు రండంచు మమ్మారాధించిన - పి. సూరిబాబు 65. ముందుగ వచ్చితీవు,మునుముందుగ అర్జును నేను జూచితన్ - కె. రఘురామయ్య 66. యుద్ద మొనరింత్రు వారల బద్దమ్మెందులకు నేను బరమాప్తుడనై - కె. రఘురామయ్య 67. రధమునందెన్ని చిత్రంపుబ్రతిమ లుండవు అందు శివుడును - మాధవపెద్ది 68. రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వ - మాధవపెద్ది 69. వచ్చెడివాడు గాడతడు వారికి మీకున్ గూడ దోడు వివ్వచ్చుడ - కె. రఘురామయ్య 70. వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితి నందు బాండుభూవరునకు - పి.లీల 71. వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు, దీవ్యఛత్రముంబట్టు వాయుజుడు - కె. రఘురామయ్య 72. వాసవితోడ బోరగలవాడని కర్ణునియందు నీవు పేరాసగలట్టి - పి.బి. శ్రీనివాస్ 73. విలయాంభోదాంబుధారావిసరము వలె నుర్వీవియన్మధ్యభాగం - పి.సూరిబాబు 74. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపతీకాంతన్ - కె. రఘురామయ్య 75. సంధి యొనర్చి మా భారతసంతతి నిలుపుము - అద్దంకి శ్రీరామమూర్తి 76. సమరము చేయరే బలము చాలిన ! నల్వురు జూచుచుండ బెండ్లము - మాధవపెద్ది 77. సారధియెంత! వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చెన్నారెడు - ఘంటసాల 78. సూతుని చేతికిం దొరకి, సూతకళత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నమున్ - ఘంటసాల 79. సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై యొప్ప వాచా - కె. రఘురామయ్య - ఈ క్రింది పాటలకు సంగీతము సమకూర్చిన వారు శ్రీ జి.అశ్వద్ధామ - 01. ఎవరికి వారే వింత ఈ ద్వారకలో వారి తీరే ఇంత - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది 02. జగమేలు వీరాధివీరా ! మా రాజరాజా సోగకనుబొమల ధనువులు - పి.సుశీల 03. రావయ్యా నంద కిషోరా దరిసెన మీవయ్యా - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది 04. వనజారికులము పావనము చేసినస్వామి స్దిరయుధీష్ఠర కీర్తి - పి.లీల - రచన: మల్లాది | ||
శ్రీ వేంకటేశ్వర మహత్యం - 1960
( విడుదల తేది: 09.01.1960 శనివారం )
| ||
|---|---|---|
పద్మశ్రీ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,గుమ్మడి,సావిత్రి, ఎస్. వరలక్ష్మి, శాంతకుమారి,పి. సూరిబాబు
| ||
01. అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం) - పి. సూరిబాబు - రచన: నారప రెడ్డి
02. ఈ నిరాదారణ భరించలేను స్వామీ కలుషితంబయ్యె (పద్యం) - ఎస్. వరలక్ష్మి- రచన: నారప రెడ్డి
03. ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం) - పి. సూరిబాబు - రచన: నారప రెడ్డి
04. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం) - పి. సూరిబాబు
05. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా - శాంతకుమారి బృందం - రచన: ఆత్రేయ
06. ఎవరో అతడెవరో ఆ నవమోహనడెవరో - పి.సుశీల ,ఘంటసాల - రచన: ఆత్రేయ
07. ఒంటివాడను నేను ఉనికి ఈ జగమెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి
08. కన్నుల కండకావరము గప్ప మధాంధుడనై (పద్యం) - మాధవపెద్ది - రచన: నారప రెడ్డి
09. కలగా కమ్మని కలగా మన జీవితాలు - పి.సుశీల ,ఘంటసాల - రచన: ఆత్రేయ
10. కలయే జీవితమన్న నీ పలుకే బ్రతుకు మూన్నాళ్ళు చేసి (పద్యం) - పి.సుశీల - రచన: నారప రెడ్డి
11. కల్యాణ వైభవమీనాడే మన పద్మావతీ - పి.లీల,జిక్కి,వైదేహిమాధవపెద్ది బృందం - రచన: ఆత్రేయ
12. కళ్ళు తెరువరా నరుడానీ ఖర్మ తెలియ - పి. సూరిబాబు - రచన: ఆత్రేయ
13. చిరు చిరు నగవుల చిలికే తండ్రి - శాంతకుమారి,స్వర్ణలత,బాల - రచన: ఆత్రేయ
14. చిలకో చిక్కావే ఈనాడు సింగారమొలుకుతూ - పిఠాపురం,స్వర్ణలత,బాల - రచన: ఆత్రేయ
15. చిన్నారి ఓ చిలుక విన్నావా యిన్నాళ్ళ కోరిక యీడేరే - పి. సుశీల - రచన: ఆత్రేయ
16. చిలిపి చేష్టల తన్నిన చిన్నిపాపా చివురు (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి
17. జయజయ జగన్నాయకా జయజయ - బృందగీతం ( గుమ్మడి మాటలతో) - రచన: మల్లాది
18. ఝుమ ఝుమ ఝుంఝంఝం - పి.సుశీల,ఎస్.జానకి,వైదేహి బృందం - రచన: ఆత్రేయ
19. నమో నారాయణాయ నటభక్తలోకాయ నమో (పద్యం) - మాధవపెద్ది - రచన: నారప రెడ్డి
20. నాకుటీరమందు నడయాడుచున్నట్లు మురళి (పద్యం) - శాంతకుమారి - రచన: నారప రెడ్డి
21. పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడు పదవే బంగారు - పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ
22. పావనంబయ్యెనయ్య నా జీవనంబు (పద్యం) - ఘంటసాల - రచన: నారప రెడ్డి
23. పాహి హరే పరిపాహి హరే పాలయాం - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
24. లక్ష్మీనివాసా నిరవర్జగుణైక సింధో (సుప్రభాతం) - ఘంటసాల
25. వరాల బేరమయా వనరౌ బేరమయా పరాకు సేయకు పదే పదే - ఎస్. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
26. వెళ్లిరా మాతల్లి చల్లగా వెయ్యేళ్ళు వర్ధిల్ల - పి. లీల, వైదేహి బృందం - రచన: ఆత్రేయ
27. వేగరారా ప్రభో వేగరార వేడుకగా ఆడుకొన వేళాయెరా - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
28. శేష శైలవాసా శ్రీ వెంకటేశా శయనించు మా అయ్యా - ఘంటసాల - రచన: ఆత్రేయ
29. శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటిలెని సౌభాగ్యవతిని - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
| ||
శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 21.06.1960 మంగళవారం )
| ||
|---|---|---|
| పెనుశిలా వారి దర్శకత్వం: దత్త ధర్మాధికారి సంగీతం: ఎం. రంగారావు తారాగణం: నళినీ జయవంత్, సులొచన,మహీపాల్,షాహూమోడక్,వసంత్ రావు పహిల్వాన్ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమె - పాటలు అందుబాటులో లేవు 01. ఈ క్షణమెంత అనురాగ మధుర మొహో మన మొహాలు - పి. సుశీల - రచన: అనిశెట్టి 02. నటరాజే నేడు నర్తించునా ప్రణయాలు జగతి చెలరేగునా - పి. సుశీల - రచన: అనిశెట్టి 03. పాటలో ఫలించునోయ్ స్నేహమే స్నేహమందే సుమించు - పి. సుశీల - రచన: అనిశెట్టి 04. ప్రియమొహమ్మె నను మురిపించె మన ప్రణయమ్మే - పి. సుశీల బృందం - రచన: అనిశెట్టి 05. భంగాల హుంగా హుంగా హుంగా తుంగా (కోయపాట) పి. సుశీల బృందం : రచన: అనిశెట్టి 06. మిలమిల లాడు తార కంపించే నీ రేయి తెలితెలి చందమమ - పి. సుశీల - రచన: అనిశెట్టి 07. వెలుగు చీకటుల వింత నాట్యమే విధి విలాసమీ - ఘంటసాల - రచన: విద్వాన్ కణ్వశ్రీ, అనిశెట్టి | ||
Thursday, July 8, 2021
శ్రీ కృష్ణ కుచేల - 1961
( విడుదల తేది: 09.06.1961 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ గాయత్రీ ఫిలింస్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: ఘంటసాల గీత రచన: పాలగుమ్మి పద్మరాజు తారాగణం: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,కన్నాంబ, కె. రఘురామయ్య,ముక్కామల,రాజశ్రీ, పద్మనాభం | ||
01. ఈ చెర బాపగదయ్యా దయామయా శాపాగ్నిజ్వాల దహించెను - ఘంటసాల బృందం 02. కన్నయ్యా మముగన్నయ్యా నిన్నే - పి. లీల 03. దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ రావా - ఘంటసాల బృందం 04. నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైన - ఘంటసాల, లీల బృందం 05. పావన తులసీమాత మా పాలిటి కల్పలతా హరిగళ మాలా - పి.లీల - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 01. అడిగినయంత నీదైన నర్ధికి నిచ్చు మహావదాన్య శీలుడా (పద్యం) - ఘంటసాల 02. కదలిరావా దేవా నాపైన కరుణమాలినావా - వైదేహి 03. కనుల కునుకు లేదు తినగ మనసు రాదు మమత నిన్ను క్షణమైనా - వైదేహి 04. కన్నయ్యా మముగన్నయ్యా నిన్నే నమ్మితిమయ్యా - పి.లీల 05. కొలువై ఉండేవా దేవా కొలువై ఉండేవా దేవా నిను వలచి - పి. లీల, ఎ.పి. కోమల 06. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైనను (పద్యం) - కె. రఘురామయ్య 07. నంద యశోదా నందన కృష్ణా సుందర గోపీ మోహన - ఘంటసాల, పి. లీల బృందం 08. నమ్మితి నా మనంబున..నంద యశోదా నందన కృష్ణా - పి. లీల బృందం 09. నిలుపంజాలను నెమ్మనమ్ము క్షణమేని నీ పయిన్ (పద్యం) - ఘంటసాల 10. పరమ పవిత్రుడైన ఒక భక్తుని పాదజల్లమ్ము నేడు (పద్యం) - కె. రఘురామయ్య 11. బృందావన విహారా నవ నీరద నీలదేహ గోవర్ధనోద్ధారణ పాలిత - వైదేహి బృందం 13. మూడు లోకాలనీ బొజ్జలోనిడుకున్న ముద్దు బాలా వేగ రావయ్యా - వైదేహి బృందం 14. శ్రీ రమణీ రమణా భవహరణా శ్రితజననుత చరణా - ఘంటసాల 15. స్వాగతమిదే జగదానందకారా సాగర గంభీర లోకాధారా - పి.లీల, ఎ.పి. కోమల 16. హే గోపాల, హే కృపా..కన్నయ్యా మముగన్నయ్యా నిన్నే - ఘంటసాల, పి.లీల | ||
శ్రీ వళ్ళీ కల్యణం - 1962 (డబ్బింగ్)
( విడుదల తేది : 17.03.1962 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: టి. ఆర్. రామన్న సంగీతం: టి. చలపతిరావు గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని,రాగిణి,టి.ఆర్. మహాలింగం | ||
01. తామరాకుపై నీటి బిందువై తనరు బ్రతుకు శాశ్వతమా - పి.బి. శ్రీనివాస్ 02. మోహనమూర్తివిరా నినుగన ముచ్చటపడితినిరా స్వామి - ఘంటసాల బృందం 03. సమ్మతి కోరితిరా నిన్ సన్నుతి జేసెదరా షణ్ముఖా - ఘంటసాల బృందం - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు- 01. అయ్యో బావ వచ్చావా అరె అలాపోయి నిల్చావా - అప్పారావు 02. ఆనందకరమైన ఈనాడే సుభలీల కలసితిమే - పి.బి. శ్రీనివాస్, టి.జి.కమల 03. ఇంతటి దైవమై అభయమీయవో మా కిక (పద్యం) - ఎస్. జానకి 04. ఎంత ధైర్యం ఎంత ధైర్యం ఏనుగును చూడగానే - పి.బి. శ్రీనివాస్ 05. ఓం శరవణ భవ ఓం శరవణ భవ.. ఓ షణ్ముఖా పల్కరాదో - పి. సుశీల బృందం 06. కారుదున్న గొడుగునీడ కందిరీగ మేలమాడ - ఎస్. జానకి 07. కొనియాడవే మదిని లలనా నీకు అనువైన మన్మధుని - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 08. గిరిధరములందు సమస్త తరళ నిర్జ్రములందు (పద్యం) - మాధవపెద్ది 09. చిన్ని చిన్ని గువ్వల్లారా చిన్నారి పిట్టల్లారా జొన్న పైరుల కేసి - పి.సుశీల బృందం 10. జ్ఞాన ఫలమే జ్ఞాన ఫలమే విజ్ఞాన ఫలమే - ఘంటసాల బృందం 11. తగ్గాలి తగ్గాలి తాతయ్య మీకు స్వాముల వేషము చాలయ్య - ఎస్. జానకి 12. తరువులందు సమస్త సాగరములందు అగ్ని యందు (పద్యం) - మాధవపెద్ది 13. దాహం తగ్గింది దాహం తగ్గింది సత్యమే కాని మొహం - పి.బి. శ్రీనివాస్ 14. పారుబోతు పరిగేలరా మదం పట్టిన గువ్వల్లారా - ఎస్. జానకి 15. మరదలికోసం వచ్చారే బావయ్యగారు ఒక మాయలేడిని - పి.కె. సరస్వతి బృందం 16. మా జాతి వీర జాతి విలుదాల్చు కోయజాతి - ఎస్. జానకి బృందం 17. వచ్చాడే బావయ్య వానరమల్లె పూల పల్లకినెక్కి - పి.కె. సరస్వతి బృందం 18. విఘ్ననాయక విలంబము చేయక రావే సాయమున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 19. హాయ్ గూర్చు బాల అనురాగ గానలోల అలరారు - పి.బి. శ్రీనివాస్ | ||
శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
( విడుదల తేది : 03.02.1962 శనివారం )
| ||
|---|---|---|
| అలంకార్ ఫిలింస్ వారి దర్శకత్వం: అరూర్ పట్టాభి సంగీతం: పామర్తి గీత రచన: మల్లాది తారాగణం: రాజకుమార్,సంధ్య,కృష్ణకుమారి,మాధవరావు | ||
01. అనుపమ భాగ్యమిదే కామేశా ప్రాణేశా చిన్మయ తన్మయ 1 - పి. సుశీల 02. అనుపమ భాగ్యమిదే కామేశా ప్రాణేశా చిన్మయ తన్మయ 2 - పి. సుశీల 03. కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా శరశరణైక - పామర్తి 04. పావన జీవన ఫలము జగమే ఈశ్వర కరుణా మయము - అప్పారావు 05. పాహి మహేశా పాహి మహేశా హే జగదీశా ఆశ్రిత జన - పి. లీల 06. బ్రోవ భారమే ఐతిమి దేవా మౌనమే న్యాయమే దివ్య ప్రభావా - పి. లీల 07. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే - ఘంటసాల 08. మానవా నీకిదే అమృతమౌర పావన శివ ధ్యానం - ఘంటసాల బృందం 09. లే మల్లె రేఖల ఉయ్యాలలల్లి చిన్నారి పొన్నారి పూలు జల్లి - కె. రాణి బృందం 10. శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే నీవు శాంతమూర్తివి - పద్యం - పామర్తి 11. శిలగా మారేగదా నా తండ్రి అయ్యయ్యో మతిలేక (పద్యం) - పి. లీల 12. శివశివ నేనింత వంతగన చేల్లెనా సాకారా నన్ బ్రోవ బరువ - పి. లీల 13. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం కలిలో నరులకు - ఘంటసాల 14. హే దయాకరా చాలు ఈ బంధనా శోకము నీ దీవానా - పి. సుశీల | ||
Tuesday, April 24, 2012
శ్రీ కృష్ణ గారడి - 1958
( విడుదల తేది: 01.03.1958 శనివారం )
| ||
|---|---|---|
| నందీ పిక్చర్స్ వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: జగ్గయ్య, రేవతి, అమరనాధ్, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని, సూర్యకళ | ||
01. ఆనందానికి మేరలు కలవ ఆవేశానికి తీరము కలదా - పి.సుబ్బలక్ష్మి 02. ఈ మాయ ఏల ఈ పంతమేల రావేలా మాపాలి గోపాల - పద్మ,వైదేహి,ఎస్. జానకి 03. ఎంత ఘనుడవయ్య యదునందన ఆనందమోహన - పి.బి. శ్రీనివాస్ 04. గడుచు భయంబు దీనిని సుఖముగ స్వారి (పద్యం) - మల్లిక్ 05. గాండీవం దేవదత్త శంఖంబు పాశుపతమును బూని (పద్యం) - మల్లిక్ 06. ఘల్లు ఘల ఘల ఘల్లు మనగా గంతులిడుచు - జిక్కి బృందం 07. త్వమాది దేవతా పురుష: పురాణా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 08. నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే నమోస్తుతే సర్వతయే (భగవద్గీతలోని శ్లోకం) -ఘంటసాల 09. నీ మోమునకు చిరునగవునకు ఇదే హారతి నీ మృదు - పి.సుబ్బలక్ష్మి బృందం 10. పండుగులు పబ్బములు సాగుచుండు నపుడు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 11. భళిరే పాండవ పక్షపాతివను నీ ప్రఖ్యాతి (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 12. వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ప్రజాపతిత్వం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 13. సాధు గర్వమే నెత్తికెక్కి ఇతడు (పద్యం) - మాధవపెద్ది - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 01. అనన్యాశ్చింత యంతో మాంయేజనా: ( శ్లోకం ) - మల్లిక్ 02. ఆ దుర్గర్వమే నెత్తికెక్కి యితడావంతేనియున్ ( పద్యం ) - మాధవపెద్ది 03. ఆలించరా నను పాలించరా సుకుమారా - జిక్కి 04. ఎన్ని చిన్నెలున్నవాడు చిన్ని కృష్ణుడు - కె. రాణి బృందం 05. గడుసు హయంబున దీనిని సుఖంబుగ ( పద్యం ) - మల్లిక్ 06. నరులన్ దేవతలన్ నుతియొనర్పగా (పద్యం) - ఘంటసాల 07. బలే బలే గారడీ పరుగున రండి - మాధవపెద్ది,పిఠాపురం, ఎస్. జానకి 08. భూరి భలడ్యుడంచు జనముల్ కొనియాడ ( పద్యం ) - మాధవపెద్ది 09. వలపును తెలుసుకోరా హృదయము తెలుపవేరా - జిక్కి | ||
శ్రీ కృష్ణమాయ - 1958
( విడుదల తేది: 12.06.1958 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: అక్కినేని, కె. రఘురామయ్య,రాజనాల,జమున,సూర్యకాంతం | ||
01. అమ్మా నాస్తి అయ్యా నాస్తి చేతిలో చిల్లిగవ్వ నాస్తి భార్య నాస్తి - పిఠాపురం - రచన: రావూరి 02. ఓం యోలొకాన్ సృజతి రజోరూపేణా బ్రాహ్మణా పాల్యతే (శ్లోకం) - వేద పండితులు 03. కుచేలోపాఖ్యానం .. కలడు కుచేలుండను (హరికధ) - ఘంటసాల, అక్కినేని 04. గడనగల మగని జూచిన అడుగడుగుల (పద్యం) - మాధవపెద్ది - రచన: వారణాసి శీతారామశాస్త్రి 05. చానా నీ మోము చక్కని చందమామ (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 06. చిలుకా ఏలనే కోపము తెలిపేను మనోభావము - ఘంటసాల,జిక్కి - రచన: రావూరి 07. చిలుకా ఏలనే కోపము తెలిపేను ( బిట్ ) - జిక్కి - రచన: రావూరి 08. జననమందిననాడే జనకుడౌ బ్రహ్మకు (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 09. జయసుందర నందబాల గోపీజనలోల జయసుందర - ఘంటసాల - రచన: రావూరి 10. తపమో శ్రీహరి నామసంస్మరణమో (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 11. తరమే జగనాధతకునైనా తరుణీ విలాస విమోహము - రఘురామయ్య - రచన: రావూరి 12. నను భవదీయ దాసుని మనంబున (పద్యం) - ఘంటసాల - రచన: ముక్కు తిమ్మన్న 13. నను రారమ్మని చేరబిల్చి ఈ విధముగా (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాధం 14. నా వయసు నా సొగసు వనానికే వెన్నెలా యవ్వనానికే వెన్నెలా - జిక్కి - రచన: రావూరి 15. నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూలజంపాల - ఘంటసాల - రచన: రావూరి 16. నీ చిన్నారినోయి బిరాన చేరరావోయి ఈ రేయి రేపు రాదోయి - ఎస్. జానకి - రచన: రావూరి 17. నీల వర్ణ నీ లీలలు తెలియ నా తరమా దేవాది దేవా - ఘంటసాల - రచన: రావూరి 18. భాసురమైన ఈ జగతిపాలనకొక్క (పద్యం) - రఘురామయ్య - రచన: వారణాసి శీతారామశాస్త్రి 19. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా - ఘంటసాల - రచన: రావూరి 20. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (1 ) - రఘురామయ్య - రచన: రావూరి 21. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (2 ) - రఘురామయ్య - రచన: రావూరి 22. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (3 ) - రఘురామయ్య - రచన: రావూరి 23. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (4 ) - రఘురామయ్య - రచన: రావూరి 24. రావో దొరా మరలి రావో దొరా నీ దాసిపై కోపమా - జిక్కి - రచన: రావూరి 26. వయ్యారి నన్ను జేరి సయ్యాటలాడరావే చక్కనిచుక్కవు - పిఠాపురం - రచన: రావూరి - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 01. తంత్రులనుమీటి యెన్నో తంత్రాలు పన్ని కలహభోజ (పద్యం) - రచన: వారణాసి శీతారామశాస్త్రి | ||
Subscribe to:
Posts (Atom)




























