( విడుదల తేది: 07.01.1961 శనివారం )
| ||
---|---|---|
అన్నపూర్ణా వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, సావిత్రి,ఎస్. వి.రంగారావు,సూర్యకాంతం,రేలంగి,జగ్గయ్య,గిరిజ | ||
01. ఓ రంగయో పూల రంగయో ఓరచూపు చాలించి - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 02. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 03. చల్లని వెన్నల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి - పి.సుశీల,జిక్కి - రచన: శ్రీశ్రీ 04. చిట్టిపొట్టి చిన్నారి పుట్టినరోజు చేరి మనం ఆడిపాడే పండుగ - పి.సుశీల,స్వర్ణలత - రచన: శ్రీశ్రీ 05. పాడవోయీ భారతీయుడా ఆడి పాడవోయీ విజయ - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 06. బలేబలే మంచిరోజులులే మళ్ళిమళ్ళి ఇక - మాధవపెద్ది,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 07. సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు 08. హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండిదారాలల్లి మందుజల్లి - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 09. శివగోవింద గోవింద హరిగోవింద గోవింద - మాధవపెద్ది,సరోజిని - రచన: కొసరాజు |
Thursday, July 8, 2021
వెలుగు నీడలు - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment