Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ కుచేల - 1961


( విడుదల తేది: 09.06.1961 శుక్రవారం )
శ్రీ గాయత్రీ ఫిలింస్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: ఘంటసాల
గీత రచన: పాలగుమ్మి పద్మరాజు 
తారాగణం: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,కన్నాంబ, కె. రఘురామయ్య,ముక్కామల,రాజశ్రీ, పద్మనాభం

01. ఈ చెర బాపగదయ్యా దయామయా శాపాగ్నిజ్వాల దహించెను - ఘంటసాల బృందం
02. దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ రావా - ఘంటసాల బృందం
03. నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైన - ఘంటసాల, లీల బృందం
04. పావన తులసీమాత మా పాలిటి కల్పలతా హరిగళ మాలా - పి.లీల
   
                                  - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు -


01. అడిగినయంత నీదైన నర్ధికి నిచ్చు మహావదాన్య శీలుడా (పద్యం) - ఘంటసాల
02. కనుల కునుకు లేదు తినగ మనసు రాదు మమత నిన్ను క్షణమైనా - వైదేహి
03. కన్నయ్యా మముగన్నయ్యా నిన్నే నమ్మితిమయ్యా - పి.లీల
03. కన్నయ్యా మముగన్నయ్యా నిన్నే - ఘంటసాల,పి.లీల, ఎ.పి. కోమల బృందం
04. కొలువై ఉండేవా దేవా కొలువై ఉండేవా దేవా నిను వలచి - పి. లీల, ఎ.పి. కోమల
05. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైనను (పద్యం) - కె. రఘురామయ్య
06. నమ్మితి నా మనంబున..నంద యశోదా నందన కృష్ణా - పి. లీల బృందం
07. నిలుపంజాలను నెమ్మనమ్ము క్షణమేని నీ పయిన్ (పద్యం) -
08. పరమ పవిత్రుడైన ఒక భక్తుని పాదజల్లమ్ము నేడు (పద్యం) - కె. రఘురామయ్య
09. బృందావన విహారా నవ నీరద నీలదేహ గోవర్ధనోద్ధారణ పాలిత - వైదేహి బృందం
10. మూడు లోకాలనీ బొజ్జలోనిడుకున్న ముద్దు బాలా వేగ రావయ్యా - వైదేహి బృందం
11. శ్రీ రమణీ రమణా భవహరణా శ్రితజననుత చరణా - ఘంటసాల
12. స్వాగతమిదే జగదానందకారా సాగర గంభీర లోకాధారా - పి.లీల, ఎ.పి. కోమలNo comments:

Post a Comment