Friday, July 23, 2021

వీర పూజ - 1968


( విడుదల తేది: 16.02.1968 శుక్రవారం )
విజయసారధి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: కాంతారావు,కాంచన,బాలయ్య,వసంత,రేలంగి,వాణిశ్రీ

01. అద్దరిని ఉన్నాడు అందగాడు ఓ ముద్దరాలు నిన్నేమో - ఘంటసాల - రచన: ఆరుద్ర
02. ఊరు పేరు చెప్పమంటావా మీసాల రాజా - ఘంటసాల,పి. సుశీల బృందం - రచన: కొసరాజు
03. కనులనిండా మధువు నింపి పెదవికందిస్తానోయి - పి.లీల - రచన: దాశరధి
04. కానరావయ్య కావరావయ్యా గౌరీశ కైలాసవాస - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
05. కొనుమా సరాగమాల నిలిచేను నీదు మ్రోల - పి.సుశీల, ఘంటసాల - రచన: వీటూరి
06. ఠింగు బటాణీ చెయ్యవె బోణీ కొత్త రకం సరుకు - ఘంటసాల, ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
07. నీవే నీవే కావాలి నేడే నాతో రావాలి నీముందే నేనున్నాను - పి.సుశీల - రచన: దాశరధి
08. పులకరించేనే మేను పులకరించేనే పచ్చ పచ్చని పైరచేల - ఎస్. జానకి - రచన: కొసరాజు
09. ప్రియమైన ప్రేమ పూజారి పెనుచీకటైన నా ఆలయాన - పి.సుశీల - రచన: వీటూరి

                       పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు 



No comments:

Post a Comment