Friday, July 23, 2021

విధి - 1968 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 18.05.1968 శనివారం )
రాజశ్రీ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: ఏ. సలామ్
సంగీతం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: భరత్ భూషణ్,షాలిని,కమల్ కపూర్, ఫరీదా జలాల్,సురేఖ

01. మతిపోయే నీకై చెలీ ఓ చెలీ తపించేనే యెంచి నినే  ఓ చెలీ - పి.బి. శ్రీనివాస్
02. సమయం ప్రశాంత రాత్రి నీపూల పాట - ఎస్. జానకి బృందం

                                 - ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు - 

01. ఆ సముద్రంమాటున గుఱ్ఱాలున్న బజారున - పి. సుశీల బృందం
02. ఆడెనే వసంతలోకం పాడెనే ఆశతీర పంచుకుందాం - ఎస్. జానకి బృందం
03. రండి జడవద్దు ఓ కలవాళ్ళు పేదోళ్ళు ఇక పెళ్ళంటే జడవద్దు - పిఠాపురం
04. శిలయైననూ ఫలమైననూ దేవుని సంతకమే - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment