Saturday, August 14, 2021

శ్రీదేవి - 1970


( విడుదల తేది: 17.09.1970 గురువారం )
మహావిష్ణు పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: హరనాధ్,కె. ఆర్. విజయ,గుమ్మడి,సూర్యాకాంతం, బేబి రోజారమణి

01. ఒన్.. టు.. త్రీ.. ఫోర్.. చక్కని చిలకమ్మా.. ఫైవ్..సిక్స్.. సెవెన్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
02. గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగురేపి - జి.కె. వెంకటేష్, రమోలా - రచన: శ్రీశ్రీ
03. చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
04. జననీ నయనాల వెలిగించే రోజు నేడు అలలై మమతలూరి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
05. బ్రతుకే వేదనగా పగలే చీకటిగా ఎవరూ నీకు లేరు - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
06. రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని- ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: దాశరధి
07. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె (పద్యం) - పి. సుశీల



No comments:

Post a Comment