Saturday, April 21, 2012

రంగేళిరాజా - 1971


( విడుదల తేది: 11.03.1971 గురువారం )
రాజ్యం ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: అక్కినేని, కాంచన,లక్ష్మీరాజ్యం,గుమ్మడి,చలం

01. అసలైన ముద్దుగుమ్మరో నా రాజ నీ కోసం - ఎల్.ఆర్. ఈశ్వరి,బి.వసంత - రచన: కొసరాజు
02. ఇలాంటి రోజు మళ్ళి రానెరాదు ఇలాటి హాయి ఇంక లేనేలేదు - ఘంటసాల - రచన: దాశరధి
03. చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమన - ఘంటసాల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల అండ్ రోమాన్స్ - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. మాష్టారూ మాష్టారూ సంగీతం మాష్టారూ సరసాలే - పి.సుశీల - రచన: డా. సినారె
06. విద్యార్ధుల్లారా నవసమాజ నిర్మాతలురా విద్యార్ధుల్లా - ఘంటసాల - రచన: డా. సినారె    



No comments:

Post a Comment