Saturday, April 21, 2012

రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది: 27.09.1957 - శుక్రవారం )
చందమామా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
సంగీతం: ఎం. ఎస్. రాజు మరియు టి.జి.లింగప్ప
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, జమున, నంబియార్,వీరప్ప,సారంగపాణి,టి.అర్. రాజకుమారి

01. ఇహలోకమే ఇది గానమే నిను చూడ నామది పాడె - ఘంటసాల,పి.సుశీల 
02. కల్యాణం మన కల్యాణం రాజ కల్యాణ వైభోగం - ఘంటసాల,పి.సుశీల 
03. నాటు రాజా అయ్యా నాటురా కొంచెం నాగరీకం - కె. రాణి, రమోలా
04. యమునా ముఖమున్ కనవే నీ కలుకా పరాకడేలో - పి.సుశీల
05. యవ్వనమే ఈ యవ్వనమే అద్భుతరాగం అంది ఫలించు - కె.రాణి,రమోల
               
                       - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 


01. అందాల పిల్లమీద ఆశలు పడతావా పేరాశలు పడతావా -
02. ఆనందం మనకానందం రాజకుమారి పరిణయవేళ -
03. కన్నెపాట నా కళ్ళపాట ఎంచి ఎంచి నిన్నుచేరే పిల్లపాట -
04. ధారుణిలో ఎల్లరూ ఉన్ననూ ఎన్నడూ తల్లిదండ్రులై (పద్యం) - ఘంటసాల 
05. రారాదా ఓయి రారాదా బాలమయూరి చేరువచేరి - యమున బృందం
06. వేవేల జేజేలు వేవేల జేజేలు భూవల్లభా విరిబోణి -
07. వీరాధివీరా శూరాధిశూరా జోరైన సుబ్బాయి రారా బలే -



No comments:

Post a Comment