Saturday, July 10, 2021

వాల్మీకి - 1963


( విడుదల తేది: 09.02.1963 శనివారం )
జూపిటర్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
గీత,పద్య రచన: సముద్రాల రాఘవాచార్య
తారాగణం: ఎన్.టి. రామారావు,రాజసులోచన, కె. రఘురామయ్య,లీలావతి,రాజనాల

01. అందచందాలలోన పరువుపంతాలలోన నేను నాసాటి - పి. సుశీల బృందం
02. అనురాగమిలా కొనసాగవలె లలనా హోయి ఇది మగవాని - ఘంటసాల,పి. సుశీల
03. ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య,ఘంటసాల 
04. కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు నాశము (పద్యం) - ఎస్. జానకి
05. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం (శ్లోకం) - ఘంటసాల - రచన: వాల్మీకి
06. జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం 
07. తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) - కె. రఘురామయ్య
08. పరమతారక మంత్రప్రభావమెల్ల వలచుకున్నావు (పద్యం) - కె. రఘురామయ్య
09. మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల - రచన: వాల్మీకి
10. ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె ముదము - ఎస్.జానకి, పి.లీల
11. రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు (పద్యం) - ఘంటసాల - రచన: వాల్మీకి
12. శ్రీరామాయణ కావ్యకధ జీవనతారక మంత్రసుధా - ఘంటసాల 
13. హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా - కె. రఘురామయ్య
14. హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా - ఘంటసాల బృందం

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. తాళలేనే నే తాళలేనే రావే పదవే - రాఘవులు, ఎ.పి. కోమల
02. పోతానంటాడే యముడు నా ఉసురుగొని - రాఘవులు, మాధవపెద్ది, ఎ.పి. కోమల



No comments:

Post a Comment