Saturday, July 10, 2021

విజయనగర వీరపుత్రుని కధ - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.01.1963 శనివారం )
ఆర్.ఎన్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. నాగేంద్ర రావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ మరియు రామమూర్తి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఆర్. నాగేంద్ర రావు,కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్,బి. సరోజాదేవి,సంధ్య,రమాదేవి....

                     - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అపారకీర్తినిండి మెరయు భవ్య దేశము మహాంధ్ర విభవ - పి.బి. శ్రీనివాస్
02. తన్మయమందెకదా చిన్మయరూపా సుధా బంగారు బాటలో -
03. దారిని కాచితివేల ఓ దానయ్య నీటికి పోయేద విడు దారి - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్
04. బాగు బాగయ్యేనే దారి కాయగానే చేరి ఆడే ఆశలాయే -
05. మధుర మోహన వీణా వాదన మృదుల కళా మిళిత -
06. మధువనియే హృదయమను చపలతచే నిలిచి - ఎస్. జానకి
07. మాయలమల్లీ మందులు జల్లి పిలిచే పిల్లా పలికేదెల్లా - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment