Monday, April 23, 2012

వాలి సుగ్రీవ - 1950


( విడుదల తేది: 19.03.1950 ఆదివారం )
అశోకా వారి
దర్శకత్వం: జంపన
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు,పెండ్యాల నాగేశ్వరరావు,మాష్టర్ వేణు,గాలిపెంచెల,ఘంటసాల
గీత రచన: జంపన 
తారాగణం: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రాజారావు, సదాశివరావు, ఎ.వి. సుబ్బారావు, రేలంగి 
ఎస్. వరలక్ష్మి,జి. వరలక్ష్మి,శ్రీరంజని, బాలసరస్వతి 


                    - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు -

01. ఆహహా మోహనా ప్రేమ పూజే - జి. వరలక్ష్మి - సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
02. ఇదేనా ఫలితమిదేనా - ఎం. ఎస్. రామారావు - సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
03. ఎందులకీ వేదన నీ కెందులకీ - ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
04. ఒంటరి దానరా జంట - సుందరమ్మా, సౌమిత్రి - సంగీతం: మాష్టర్ వేణు
05. కరుణామయా మధుసూదనా - ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఎస్. రాజేశ్వ రావు
06. కళావిలసమే ప్రేమే మన - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 
06. చిలుకా వలపులొలుకా పాడుమా - ఎస్. వరలక్ష్మి - సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
08. నా ఆశాజ్యోతియే ఆరిపోవునా - జి.వరలక్ష్మి - సంగీతం: గాలిపెంచెల నరసింహారావు
09. నిగనిగలాడే వయసు - ఎస్. రాజేశ్వర రావు, ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
10. ప్రియతమా నా హృదయ మందార - జి. వరలక్ష్మి - సంగీతం: మాష్టర్ వేణు
11. బ్రతుకే నిరాశ వలపులేక - ఘంటసాల,కె. బాలసరస్వతి - సంగీతం: ఘంటసాల 
12. రాగమే వెన్నెలై అనురాగమే తెన్నులై - ఎస్. వరలక్ష్మి - సంగీతం: మాష్టర్ వేణు
13. రాజా ఓ రాజా ఆలసింపకోయి - కె. బాలసరస్వతి - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
14. వలపులు చిలకరా హుషారుగా - మాష్టర్ వేణు - సంగీతం: మాష్టర్ వేణు
15. వచ్చింది వచ్చింది వసంత లక్ష్మి - ఎస్. రాజేశ్వర రావు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు



No comments:

Post a Comment