Monday, April 23, 2012

వాడే వీడు - 1973


( విడుదల తేది: 18.10.1973 గురువారం )
శ్రీగౌతమ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు, మంజుల,నాగభూషణం,పద్మనాభం, పండరీబాయి

01. అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
02. అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 
03. ఎదుటనుంఛి కదలను పదములింక వదలను కళ్ళకు నా చిన్ని తండ్రి  - పి.సుశీల
04. ఏమి కావాలోయి నీకు ఏది కావాలోయి మనసుకు హాయి - ఎస్. జానకి - రచన: కొసరాజు
05. చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె- ఘంటసాల,రమోల - రచన: డా. సినారె 
06. నేటికి మాయింట్లో ఎంచక్కా పండుగ - పి.సుశీల,ఎస్. జానకి, ఘంటసాల - రచన: దేవులపల్లి 
07. వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం గురువు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
08. హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - బి. వసంత. ఎస్.పి. బాలు



No comments:

Post a Comment