Monday, April 23, 2012

వద్దంటే పెళ్ళి - 1957


( విడుదల తేది: 14.11.1957 - గురువారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: రాజన్ - నగేంద్ర
తారాగణం: అమర్‌నాధ్, చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రమణారెడ్డి, శ్రీరంజని, కృష్ణకుమారి

01. ఏనోట విన్నా ఏ చోట కన్నా ఆనాటి ఈనాటి ఈ మాటే అన్నా - పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీరామచంద్
02. కాలమంత మారిపోయె లొకమంత రొసిపొయె - కె. జమునా రాణి - రచన: శ్రీరామచంద్
03. దయామయి దేవి దయగనుమా దయానిధి - ఘంటసాల బృందం  - రచన: శ్రీరామచంద్ 
04. దయామయి దేవి దయగనుమా (బిట్) - ఉడుతా సరొజిని - రచన: శ్రీరామచంద్
05. దేవదేవి గౌరి వరమీయవే శ్రీలోకమాత దయనీరాజనాల - పి.సుశీల - రచన: శ్రీరామచంద్
06. రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా - కె. రాణి - రచన: శ్రీరామచంద్
07. మొరాలించవమ్మా నిరాశచేయకమ్మా పరాశక్తి పరాత్పరి - కె. రాణి - రచన: శ్రీరామచంద్
08. వలచిన వలపే పూయగా తలచిన చెలిన హాయిగ - జిక్కి  - రచన: కృష్ణమూర్తి
09. వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను పెళ్ళి ఆడిన - పిఠాపురం - రచన: శ్రీరామచంద్
                                 
                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. తెలుయును  ఈ నీతి ఓ భారత నవయువతి - నాగేంద్ర - రచన: శ్రీరామచంద్



No comments:

Post a Comment