Monday, April 23, 2012

వదిన - 1955ఎ.వి.ఎం. వారి
దర్శకత్వం: ఎం.వి. రామన్
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: తోలేటి
తారాగణం: అక్కినేని, కన్నాంబ, సావిత్రి, గుమ్మడి, బి. ఆర్.పంతులు, రేలంగి

01. ఆనందం ఇందేగలదిటు చూడండి ఇదిగి చూడండి - పి.సుశీల,మాధవపెద్ది
02. ఎంచి చూడరా యోచించి చూడరా మంచిదేదో చెడుగ - ఘంటసాల 
03. ఒ టింగు రంగారు రంగు బంగారుస్టారౌదునే షోకిల్లా రాణి - పి.సుశీల
04. జగమే సుఖ సంయోగమా మనకే వియోగమా - ఎ. ఎం.రాజా
05. జోజో జో జో జోజో లాలి బెక బెకకప్ప - మాధవపెద్ది, పి.సుశీల, ఎ. ఎం. రాజా
06. దేశం మెలిగే తీరులలో దారి తెన్ను తెలియదోయి - పి.సుశీల, మాధవపెద్ది
07. నడకలో తిప్పులొద్దంటా స్నానమాడే వేళ పాటలూ - మాధవపెద్ది
08. నవ్వితే నవరత్నాలు రవ్వలు రాలే జవ్వని నా మనోరాణి - ఎ. ఎం. రాజా
09. నేడే ఈనాడే వలరేడా రావో తళుకు గని బెళుకు గని - పి.సుశీల
10. పిల్లలతో ఇల్లు నింపేరండి ఒట్టి చిల్లర జీతం - టి. ఎస్. భగవతి, పి.సుశీల
11. వెయ్యాలోయ్ టోపీ వెయ్యాలోయ్ మనం ధనం ఘనం - మాధవపెద్ది

                     
                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అంతా లల్లి మయం ఊరంతా లల్లి మయం -
02. నా భాగ్య తరువే విరబూచునా నా నాధుని సేవా దొరుకునా -
03. రమ్మంటే పోవును పైసా పొమ్మంటే వచ్చును పైసా -
04. వచ్చునే హై మంచిరోజుల్ వచ్చునే సినిమా ఛాన్స్ -No comments:

Post a Comment