Monday, April 23, 2012

వచ్చిన కోడలు నచ్చింది - 1959


( విడుదల తేది: 21.10.1959 - బుధవారం )
సుధాకర్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: డి.యోగానంద్ 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,కన్నాంబ,సూర్యకాంతం,రేలంగి, రాజనాల

01. అందం చిందే ఆటగత్తెనేరా నా అందంలో తళుకులు - జిక్కి - రచన: అత్రేయ
02. ఏం కావాలి మనిషికి ఏం కావాలి అందరికి ఒకటే కావాలి - జిక్కి- రచన: అత్రేయ
03. ఏమో ఏమనుకొనెనో నా మాట మరచెనో - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: అత్రేయ
04. జయ జయ జనని శార్వాణీ జయ కల్యాణీ శంభుని రాణి - ఎం.ఎల్. వసంతకుమారి 
05. తెలిసిందన్నా తెలిసింది అసలు రహస్యం తెలిసింది నువ్వు ఆడే ఆట - ( రచన: అత్రేయ )
06. ప్రేమ తమషా వింటేనే కులాసా ప్రేమంటే తెలుసునా - ఘంటసాల,జిక్కి - రచన: ఆత్రేయ 
07. మనసైన తల్లివని ..శరణంటిమమ్మా (బిట్) - ఎం.ఎల్. వసంతకుమారి బృందం - రచన: అత్రేయ
08. వలపులు చిలికే కలువల దొరకే నను చేకోనగా మనసాయేనుగా - జిక్కి - రచన: అత్రేయ
09. శరణంటిమమ్మా కరుణించవమ్మా - ఘంటసాల,జిక్కి, ఎం.ఎల్. వసంతకుమారి - రచన: అత్రేయ
10. సునో చిన్నబాబు మనీ ఉన్న సాబూ దేఖో హం గరీబ్ - రాఘవులు,ఎస్. జానకి,వైదేహి బృందం



No comments:

Post a Comment