Monday, April 23, 2012

వంశోద్ధారకుడు - 1972


( విడుదల తేది: 21.04.1972 శుక్రవారం )
మాధవీ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎస్.వి. రంగారావు, శోభన్‌బాబు,కాంచన,రావికొండలరావు,బేబి డాలీ

01. ధర్మం చెయ్యండి బాబు దానం చెయ్యండి - ఘంటసాల, ఎస్. జానకి - దాశరధి
02. నానీ నా పేరును నిలపాలి నానీ మన వంశం పెరిగాలి - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. నువ్వూ నవ్వు జతగా నేనూ నువ్వొక కధగా నిండుగ - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. మురళీలోలుడు ఎవడమ్మా మోహన రూపుడు - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: డా.సినారె 
05. రెండు కళ్ళు వెతుకు చున్నవి మరి రెండు కళ్ళు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ                                                
                                          - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఎక్కు రాజా కొండెక్కు - వసంత,విజయలక్ష్మి కన్నారావు,మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
02. గుమ్మా గుమ్మన్నలారా గుమ్మన్నలారో నా రాస గుమ్మడి - పి.సుశీల - రచన: అత్రేయ



No comments:

Post a Comment