( విడుదల తేది : 10.08.1962 శుక్రవారం )
| ||
---|---|---|
అంజలీ పిక్చర్స్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: పి. ఆదినారాయణ రావు గీత రచన: సముద్రాల రాఘవాచార్య తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, నాగయ్య,రాజనాల, కన్నాంబ | ||
01. అమ్మా నీ ఆశలన్నీ తీరెనా నీలాపనిందే మిగిలెనా - ఘంటసాల కోరస్ 02. ఆడేను పాడేనుగా ఆనందమీనాడెగా ఇక స్వేచ్చవినోదాల హాయిగా - ఎస్.జానకి 03. ఇదియే జీవితానందము మధుర మగుతొలిరేయీ హాయీ - పి.సుశీల,ఘంటసాల 04. ఏమో ఏమో యెదలొన పొంగె ఆనందం - ఘంటసాల, ఎస్. జానకి, పి.సుశీల 05. చూతము రారే చూడసొంపౌ కల్యాణమే వైభోగమే - పి.సుశీల, ఎస్.జానకి బృందం 06. తరలిరావా నను కావ శరణు నీవే మహదేవా తరలిరావా - పి.సుశీల 07. మందాకినీ సలిల చందన చర్చితాయా.. ఝణన ఝణన - ఘంటసాల,పి.సుశీల (శ్లోక రచన: ఆదిశంకరాచార్య గీత రచన: సముద్రాల సీనియర్) 08. మధురమైన గురు దీవెన మరపురాని ప్రియ భావన - నాగయ్య, పి.సుశీల
09. మైమరపించే ఈ సొగసు మురిపించే నీదేలే చెలి నీదేలే - ఎస్. జానకి బృందం
10. రావే ప్రణవరూపిణీ రావే నాకళాసాధన శక్తి నీవే - ఘంటసాల
|
Thursday, July 8, 2021
స్వర్ణమంజరి - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment