( విడుదల తేది : 24.05.1962 గురువారం )
| ||
---|---|---|
శ్యామ్ ప్రసాద్ మూవీస్ వారి దర్శకత్వం: వై.ఆర్. స్వామి సంగీతం: యం. వెంకట్రాజు గీత రచన: వీటూరి తారాగణం: కాంతారావు,సత్యనారాయణ,పద్మనాభం,రాజబాబు,కృష్ణకుమారి,సంధ్య, రాజశ్రీ,రమాదేవి.... | ||
01. ఆశలన్నీకలబోసి నేను కలలు కన్నాను నాలో - ఎస్. జానకి 02. జయమీవే జగదీశ్వరీ కావ్యగాన కళా సాగరీ - ఎస్. జానకి, చిత్తరంజన్ 03. రసమయ జీవన దీనావనా త్రిభువన పాలన - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల 04. రావే నా చెలియా నీ తళుకు బెళుకు కులుకులతో - పి.బి. శ్రీనివాస్ 05. రావో జాబిలీ చిన్నారి కన్నెనోయి కన్నారా చూడవోయి - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. కరకు ఱాగుండె కాలుని కరుగ జేసి (పద్యం) - 02. జయ జయ నారాయణ ప్రభో పావన హే లీలా వినోదా (1) - మంగళంపల్లి 03. జయ జయ నారాయణ ప్రభో పావన హే లీలా వినోదా (2) - మంగళంపల్లి 04. తన మగని నత్తమామల జననీ జనకులను (పద్యం) - 05. దయగనుమా మొర వినుమా పతిని కాపాడవమ్మా - 06. న్యాయం మారిందా జగతిని ధర్మం మీరిందా - ఎస్. జానకి బృందం 07. పాలించు ప్రభువుల పసిపాపాలను జేసి (పద్యం) - మంగళంపల్లి 08. మనసేలా ఈ వేళా రాగాలా తేలేను ఆ వంనేకాని - ఎస్.జానకి 09. రష్వ చాలించరా ఓ హౌసుకాడా నవ్వు నవ్వించరా -ఎస్. జానకి బృందం |
Thursday, July 8, 2021
స్వర్ణ గౌరి - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment