Thursday, April 26, 2012

స్వప్నసుందరి - 1950


( విడుదల తేది: 09.11.1950 గురువారం )
ప్రతిభా వారి
దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, అంజలీదేవి,జి. వరలక్ష్మి, ముక్కామల, కె.శివరావు

01. ఈ సీమ వెలసిన హాయి మన ప్రేమ ఫలమోయీ - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల
02. ఓ పరదేశి మరే జాడల చూడవురా హాయిని మిసమిసలాడే - ఆర్. బాలసరస్వతీ దేవి
03. ఓహో హో మారాజ చూడచక్కని వాడా అందాల చుక్కల రేడా - కె. రాణి బృందం
04. కాదోయి వగకాడా కలకాదోయి( పతాక సన్నివేశంలోని బిట్ ) - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల
05. కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా ఓ ఓ స్వప్నసుందరి - ఘంటసాల,ఆర్. బాలసరస్వతీ దేవి
06. కోపమేల నాపైని నాగిని నా నాగిని ఓ నాగిని చూడవే - కె.శివరావు,పి.లీల
07. నటనలు తెలుసునులే నీ నటనలు తెలుసునులే ఓ సొగసరి - ఆర్. బాలసరస్వతీ దేవి
08. నిజమాయే కల నిజమాయే ఇలలోనే సంబరమాయే కలలోని - ఘంటసాల
09. నిన్నెవలచె కొనరా తొలి వలపు మెరసి మురసే భామ - ఆర్. బాలసరస్వతీ దేవి
10. నీసరి నీవేనే జవాన లే నెరజాణవులే మొగము తీరుకనగొన - జి. వరలక్ష్మి
11. పలుకే పిల్లా నాతో ఆ ఆ జాడా కులుకు మాని - కె. శివరావు, జిక్కి
12. మరలిరావో మనసు లేదో మన కధే మరతువో - జి. వరలక్ష్మి
13. సాగుమా సాహిణి ఆగని వేగము జీవితము ఎవరికోసమో ఏదరికో - ఘంటసాల



No comments:

Post a Comment