Thursday, April 26, 2012

స్వర్గసీమ - 1946


(మద్రాస్ లో విడుదల తేది : 06.06.1945)
(విడుదల తేది : 10.01.1946 గురువారం ఆంధ్రప్రదేశ్ లో )
వాహినీ వారి
దర్శకత్వం: బి. ఎన్ .రెడ్డి
సంగీతం: చిత్తూరు నాగయ్య మరియు ఓగిరాల రామచంద్రరావు
తారాగణం: నాగయ్య,జయమ్మ,పి. భానుమతి,సి.హెచ్. నారాయణ రావు,లింగమూర్తి, కె. శివరావు, చదలవాడ

01. ఎవని  రాకకై  ఎదురు చూచె - బాలాంత్రపు రజనికాంత రావు  - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
02. ఓహో తపోధరా సుందర - పి. భానుమతి ,నాగయ్య బృందం - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
03. ఓహో నా రాజ ఓ ఓ ఓ నా రాజా రావో - పి. భానుమతి, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
04. ఓహో హో పావురమా ఓహో పావురమా - పి. భానుమతి - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
05. గృహమే కదా స్వర్గసీమ మహానీయమౌ ప్రేమ - నాగయ్య - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
06. గృహమే కదా స్వర్గసీమ మహానీయ - బి. జయమ్మ, నాగయ్య - రచన: బాలాంత్రపు రజనికాంత రావు
07. చలో చలో చలో సైకిల్ బిర బిర పరుగిడుకుంటు - నాగయ్య, బి. జయమ్మ - రచన: సముద్రాల సీనియర్
08. జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద లాలి - బి. జయమ్మ - సాంప్రదాయం
09. ధర సింహసనమై నభంబు గొడుగై (పద్యం) -  లింగమూర్తి - రచన: బమ్మెర పోతన
10. మంచి దినము నేడే మహారాజుగా - పి. భానుమతి, లింగమూర్తి - రచన: మూవనల్లూరు సభాపతయ్య
11. మధుర వెన్నెల రేయి మల్లెపూల తెప్ప కట్టి  - పి. భానుమతి , నాగయ్య - రచన: సముద్రాల సీనియర్
12. మేలుకో కృష్ణా మేలుకో  నిదుర మేలుకో - బి. జయమ్మ, నాగయ్య - రచన: సముద్రాల సీనియర్
13. మోహిని రుక్మాంగద (వీధి నాటకం ) - పి. భానుమతి,లింగమూర్తి బృందం- రచన: సముద్రాల సీనియర్
14. రారా రాధా మనోరమణా రమణీయ గుణానాభారణ - బి. జయమ్మ - రచన: సముద్రాల సీనియర్
15. హాయ్ సఖీ బ్రతుకే హాయ్ సఖీ ఈ బ్రతుకే హాయ్  - నాగయ్య - రచన: బాలాంత్రపు రజనికాంత రావు

 (అమర గాయకుడు ఘంటసాల తొలిసారి నేపధ్యగాయకుడిగా పరిచయమైన ఈ చిత్రం అంతర్జాతీయ
చలనచిత్రోత్సవం (వియత్నాం ఫిలిం ఫెస్టివల్) లో ప్రదర్శింప బడిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం -
(మద్రాస్ లో విడుదల తేది : 06.06.1945)



No comments:

Post a Comment