Thursday, April 26, 2012

స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 17.12.1959 - గురువారం )
అలంకార్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. ఆర్. రఘునాధ్
సంగీతం: పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: నంబియార్,అంజలీదేవి, రాజసులోచన, సంధ్య,తంగవేలు, రామస్వామి

01. పాడిపంటల పెన్నిధిరా భారతావని స్వర్గమురా - ఘంటసాల

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఇలనేలు రాజా నీవే నీ హృదినేలు రాణిని నేనే - పి.లీల
02. కమ్మని మాటలతో కడు సొంపగు పాటలతో ముద్దుగుమ్మలె - జిక్కి
03. జియ్యో జియ్యో జియ్యో వలపులు నిండెను స్నేహము పండెను - జిక్కి
04. తొందరిది ఏమో మనసే సుఖము కోరెనమ్మా కడు వింతయిది - పి.సుశీల
05. పట్టాను కనిపెట్టాను పట్టాను అంతా కనిపెట్టానండోయి - జిక్కి
06. రాజునె జనియించెను రాజునే జనియించిన పితలాటం - పి.లీల,పి.సుశీల
07. హనుమంతుని వాలమై పెరిగే కీర్తి..మగధీరుడన్ శూరుడన్ - మాధవపెద్ది, లక్ష్మి బృందం



No comments:

Post a Comment