నందీ పిక్చర్స్ వారి దర్శకత్వం: జంపన సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జెమిని గణేశన్, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఎస్.వి. సుబ్బయ్య,సూర్యకళ | ||
---|---|---|
01. కొండల్లో కోనల్లో ఆడరమ్మా గొంతెత్తి పాటల్లు పాడరమ్మా - జిక్కి బృందం 02. శంభో శంకర గౌరీశా పతిత పావనా పరమేశా - ఘంటసాల 03. సోగ్గాడే చిన్ని మావయ్య - జిక్కి ( సహా గాయకుడు ? ) - ఈ క్రింది శ్లోకాలు, పాటలు అందుబాటులో లేవు - 01. ఓహోహో బలే ధీరులే ఇలా బోనులో పడ్డారులే - కె. జమునారాణి బృందం 02. చిన్నమామా చూపు నేరమా బండరాతి మనసు - కె. జమునారాణి 03. చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీపాట పాడుకోవే - కె. జమునారాణి బృందం 04. చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ చెలువారు (శ్లోకము) - పి.లీల 05. జగములనే పోషించి మనుజులనే కాపాడే శక్తికిదే నమస్కారం (శ్లోకము) - ఘంటసాల 06. నిదురలో మెలుకవలో నిశ్చల దీక్షతో నిన్నే (శ్లోకము) - పి. సుశీల 07. పన్నగ భూషణా సద్యోవర ప్రదాతా అనంత తేజోమార్గా - ఘంటసాల 08. పోటీకివచ్చి మీరు మాటవింటరా పోరాటాలాడవచ్చి - కె. జమునారాణి బృందం 09. మాతా భవానీ మంగళగౌరీ శంకరీ మది నమ్మిన పేదలకే - పి. లీల 10. ముల్లోకములనేలి కరుణించి జ్ఞానధనమిచ్చి బ్రోచుదేవి (శ్లోకము) - పి.లీల 11. సింగార నేలవనే శివకామి తన్మగనే తి నైపుణైత్తిల్ - టి.వి. రత్నం |
Thursday, April 26, 2012
సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
కొండల్లో కోనల్లో ఆడరమ్మా గొంతెత్తి పాటల్లు పాడరమ్మా - జిక్కి బృందం
ReplyDeleteసోగ్గాడే చిన్ని మావయ్య - జిక్కి ( సహా గాయకుడు ? )
- ఈ పాటల ప్రదాత శ్రీ పంచకర్ల రమేష్ గారు