Thursday, April 26, 2012

సుపుత్రుడు - 1971


( విడుదల తేది: 29.04.1971 గురువారం )
మాధవీ కంబైన్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: కె.వి.మహదేవన్
తారాగణం: అక్కినేని, లక్ష్మి, జగ్గయ్య,గుమ్మడి,అంజలీదేవి,పద్మనాభం

01. అయ్యిందయ్యో అయ్యిందయ్యో అమ్మాయిగారి పని - ఘంటసాల,పి. సుశీల - రచన: కొసరాజు
02. ఏమివ్వను నీకేమివ్వను నామనసే నీదైతే ఏమివ్వను - ఘంటసాల, పి. సుశీల - రచన: డా. సినారె
03. ఓహో హో వయారి వగలమారి కుమారి వై ఆర్ యు సారి - ఘంటసాల,లక్ష్మి - రచన: ఆత్రేయ
04. చిలకమ్మ పిలిచింది చిగురాకు గొంతుతో గోరొంక వాలింది - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
05. బలే మంచి చౌకబేరము రండి రండి రండి కొనండి కొనండి - ఘంటసాల - రచన: కొసరాజు



No comments:

Post a Comment