Thursday, April 26, 2012

సువర్ణ సుందరి - 1957


( విడుదల తేది: 12.01.1957 - శుక్రవారం )
అంజలీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
సంగీతం: పి. ఆదినారాయణరావు 
తారాగణం: అక్కినేని, అంజలీదేవి,గుమ్మడి,రమణారెడ్డి,రేలంగి, బాలకృష్ణ,గిరిజ, 
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు 

01. అమ్మా అమ్మా అమ్మా .. అమ్మా అమ్మా అని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 
02. ఏరా మనతో గెల్చే ధీరుల్వెరురా రణశూరులెవ్వరురా - మాధవపెద్ది,పిఠాపురం
03. కొమ్మనురా విరుల రెమ్మనురా - పి.లీల,మహంకాళి వెంకయ్య,సత్యం - రచన: సముద్రాల సీనియర్
04. జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా గిరిజావరా - జిక్కి బృందం* - రచన: సముద్రాల సీనియర్ 
05. జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా గిరిజావరా శశి - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
06. ధిల్లాన ... ఈ వసుధలో నీకు సాటి దైవం - ఎ.పి. కోమల - రచన: సముద్రాల సీనియర్
07. నా చిట్టి పాప నా కంటి పాప ననుగన్న - పి. సుశీల, ఎం. ఎస్. రామారావు - రచన: సముద్రాల సీనియర్
08. నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా యువతీమనోజా - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
09. పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
10. బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి ఏతెంచెనే - పి.లీల బృందం - రచన: సముద్రాల సీనియర్
11. బొమ్మాలమ్మా బొమ్మలు చూడండి బలే బొమ్మలు రండి - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
12. రారే వసంతుడు ఏతెంచె మళ్ళి ఈ రోజు పూబాల పెళ్ళి - ఎ.పి. కోమల బృందం
13. లక్షీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం (శ్లోకం) - ఘంటసాల 
14. శంభో నామొరా వినవా కరుణించరావా కాపాడలేవా - పి. సుశీల బృందం
15. హాయి హాయిగా ఆమని సాగె సోయగాల గనఊగే - జిక్కి,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 

                        * ఈ పాట చిత్రంలో లేదు. పి . సుశీల బృందం పాడిన పాటే ఉంది



No comments:

Post a Comment