విజయా వారి దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్ సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: ఎన్.టి.రామారావు,జానకి, ఎస్.వి. రంగారావు, రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం, పి.శాంతకుమారి.. | ||
---|---|---|
01. ఇంతేనన్నా నిజమింతేనన్నా గుట్టురెరిగిన గురురాయలు - మాధవపెద్ది 02. ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో - ఘంటసాల 03. తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల 04. తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే - ఆర్. బాలసరస్వతీ దేవి 05. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మాయింట - ఆర్. బాలసరస్వతీ దేవి 06. దీపావళి దీపావళి ఇంటింట - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల, పి. శాంతకుమారి బృందం 07. పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే - ఘంటసాల 08. పెడదారి పడకే ఓ మనసా నీ దారి విడకె ఓ మనసా - మాధవపెద్ది 09. భాగవత పఠనం - ఎం. ఎస్. రామారావు 10. బలే దొరలకు దొరకని సొగసు అనువుగ దొరుకును రంగయ్య - టి. కనకం 11. మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా - మాధవపెద్ది 12. వలపుల వలరాజా తామసమిక చాలురా విరిశరములకిక - జిక్కి, పిఠాపురం 13. విరహవ్యధ మరచుకధ తెలుపవే ఓ జాబిలి - పిఠాపురం, జిక్కి 14. శ్రీలుచెలంగే భారతభూమిన (హరికధ) - ఘంటసాల (మోపర్రు దాసు వ్యాఖ్యాంతో) - ఈ క్రింది తత్త్వం అందుబాటులో లేదు - 01. తెలుసుకోరా వెర్రి జీవా తెలివి కలిగి మెలగరా - మాధవపెద్ది |
Thursday, September 3, 2009
షావుకారు - 1950
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment