( విడుదల తేది: 22.02.1957 - శుక్రవారం )
| ||
---|---|---|
కెంప్‌రాజ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కెంప్‌రాజ్ సంగీతం: బి. గోపాలం పాటలు,పద్యాలు : సముద్రాల జూనియర్ తారాగణం: నాగయ్య,పి.భానుమతి, కెంప్‌రాజ్, రేలంగి, సావిత్రి, బి. గోపాలం, జయలక్ష్మి | ||
01. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) - ఘంటసాల 02. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) - ఘంటసాల 03. అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) - పి. భానుమతి 04. అమ్మా భువనేకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము - పి.భానుమతి 05. అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా - ఘంటసాల 06. ఇంత జలమా ఆహ ఇంత జాలమా చంచలా లతిక - పిఠాపురం,స్వర్ణలత 07. ఇంతి దమయంతి సీమంత మిపుడే సంతోషమే పార - ఎన్.ఎల్.గానసరస్వతి బృందం 08. ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి - పి. భానుమతి 09. ఈ వంతతోనె అంతమయేనా రవంతేని శాంతీ కనలేనో - పి.భానుమతి 10. ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు - పి. భానుమతి 11. ఓహొ మోహన మానసమా విహరించు విహగమై వినువీధుల - పి. భానుమతి 12. కరుణా భరణా..హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస - మాధవపెద్ది 13. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను (పద్యం ) - ఘంటసాల 14. కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే - పి.భానుమతి 15. ఘోరంబైన దవాగ్ని కీలకెరయై ఘోషించు కాలాహిన్‌నే చేరందీయగ (పద్యం) - నాగయ్య 16. చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి - పి. లీల,ఎన్.ఎల్.గానసరస్వతి 17. చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి 18. జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా - ఎం. ఎల్. వసంతకుమారి 19. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి - ఘంటసాల, పి. భానుమతి 20. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) - ఘంటసాల
21. దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి - పిఠాపురం, కె. రాణి
23. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) - ఘంటసాల 24. భళిరే కంటిన్‌కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) - మాధవపెద్ది 25. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము - ఘంటసాల బృందం 26. వరుణాలయ నివాసే కరుణావిభాభాసే జలనాధ పావన (పద్యం) - ఘంటసాల 27. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) - ఘంటసాల 28. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) - ఘంటసాల 29. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) - ఘంటసాల 30. సార్వభౌమ పదంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) - మాధవపెద్ది 31. హే భవానీ దయామయీ ఈ అపూర్వ రూప సామ్యము (పద్యం) - పి. భానుమతి 32. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) - ఘంటసాల |
Sunday, June 7, 2009
నలదమయంతి - 1957
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment