( విడుదల తేది: 29.12.1950 శుక్రవారం )
| ||
---|---|---|
సాధనా వారి దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్ సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి తారాగణం: ఎన్.టి. రామారావు,అక్కినేని, పుష్పలత, లక్ష్మీ రాజ్యం | ||
01. అందాల చందమామ నిన్ను వలచి అలలులేపి - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 02. అమ్మా ఆకలే బాబూ ఆకలే చల్లని తల్లి మెల్లగ పిలిచి ఇవ్వండి - ఉడుతా సరోజిని 03. అమ్మా శ్రీ తులసి దాయారాశీమ్మ నీ పదమే తారకమే దేవి - పి.లీల 04. ఆశా ఇక లేనే లేదేమో ఇంతే ఇదేనా ప్రాప్తి ఏమో నా జీవితమంతా - పి.లీల 05. ఇటుపై నా గతేమి లేదా ఇక సుఖమే ఈ జగానా - పి.లీల 06. ఏడువకు ఏడువకు మా చిట్టితండ్రి భావిభారత బాల వీరుడవు నీవు - పి.లీల 07. కల నిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతొ హాయిగా - జిక్కి 08. చిత్రమైనది విధి నడక పరిశోధనే ఒక వేడుక - సుసర్ల దక్షిణామూర్తి 09. టకు టకు టకు టకు టమకుల బండి - జిక్కి, ఘంటసాల బృందం - రచన: సదాశివబ్రహ్మం 10. దారుణమీ దరిద్రము విధాత సృజించిన ( పద్యం ) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 11. నగుబాటుకదా ఎటులో దిగులాయనయో మదిలో సొగసైన క్రాఫ్ పోయే - సుసర్ల దక్షిణామూర్తి 12. నా మాట వినవే రవ్వంత మోమాటమెందుకే ఇంత - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి 13. సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
( ఈ చిత్రంలో హీరోయిన్ వేషానికి ముందుగా సావిత్రిని అనుకున్నారు. కారణాంతరాల వల్ల పుష్పలత
ఆ వేషం ధరించింది. ఐతే సావిత్రి ఒక కాలేజి స్టూడెంటుగా నటించి కధానాయకుడు అక్కినేనిని చూసి
'అచ్చం హీరో నాగేశ్వర రావులాగ ఉన్నావే' అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి ఓహో అనిపించుకుంది.- ఘంటసాల గానచరిత)
|
Thursday, April 26, 2012
సంసారం - 1950
Subscribe to:
Post Comments (Atom)
Samsaram, pushpavalli wrong, Pushpalatha right.
ReplyDeleteTitle song writer controversial probebly KG sharma.
ReplyDeleteanother duet, yamini bhamini sung by susheela & M.L.narasimham, first duet also sung by same singers.
ReplyDelete