( విడుదల తేది: 16.03.1972 గురువారం )
| ||
---|---|---|
లక్ష్మీ ఎంటర్‌ప్రైజస్ వారి దర్శకత్వం: బాపు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: శోభన్‌బాబు,చంద్రకళ, ఎస్.వి. రంగారావు,గుమ్మడి, జమున,కృష్ణకుమారి | ||
01. అరెరే దుర్మతి కోతి చాలునిక ఏల ఈ ప్రగల్భము (పద్యం) - మాధవపెద్ది 02. అపరంజి లేడికై ఆత్మేశు నంపినఅవివేక ఫలితమ్ము (పద్యం) - జిక్కి - రచన: గబ్బిట 03. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగాలి పింఛ - పి. సుశీల - రచన: దేవులపల్లి 04. ఎందులకే ఎందులకే విభీత హరినేక్షణ (పద్యం) - మాధవపెద్ది 05. ఎవ్వడు నిను మించు వాడు ఏడేడు లోకాల ఎందైన కనరాడు - పి.లీల, జిక్కి - రచన: డా.సినారె 06. ఏ పాదపద్మమ్ము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 07. కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకులస్వాంతనా (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట 08. కోతియే గంభీర వార్మిధి కుప్పిగంతిగ దాటెరా కోతియే రాకాసి - ఘంటసాల - రచన: గబ్బిట 09. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తితే (శ్లోకం) - మాధవపెద్ది 10. చిదిమిన పాల్గారు చేక్కుటద్దములపై జిలిబిలి (పద్యం) - మాధవపెద్ది - రచన: పానుగంటి 11. చూసింది నిన్ను చూసింది నా కన్నేమో నిన్ను చూసింది - పి.సుశీల 12. జటా కటాహ సంబ్రమభ్రమన్నిలింప నిర్జరి (దండకం) - మాధవపెద్ది 13. ఠం ఠం ఠం మను భీషణధ్వనుల వింటన్ నారి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట 14. ధర్మ దేవతలారా ధర్మములార నిగమ సాధకులరా (పద్యం) - పి. సుశీల 15. నను బాసి మనలేక వనవాసివైతివే ఏరీతి నను (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట 16. నన్నేలు దైవమా నా తండ్రి రామా కనుపించినాడవా - ఘంటసాల - రచన: గబ్బిట 17. పద్మాసనచ్చితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ( శ్లోకం ) - పి. సుశీల, రాఘవులు 18. పేరు తెచ్చినవాడ పెద్ద కొడుకా బాలప్రాయమ్ములో (పద్యం) - మాధవపెద్ది 19. మార్తాండు ఘనతేజ మహిమ - మోహనరాజు,రాఘవులు,పి.బి. శ్రీనివాస్,మాధవపెద్ది - రచన: గబ్బిట 20. రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 21. రామలాలీ మేఘశ్యామ లాలి తామరసనయన దశరధ - పి. సుశీల బృందం 22. వందే వానర నరసింహ (శ్లోకం) - మాధవపెద్ది,రాఘవులు, పి.బి. శ్రీనివాస్ 23. వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది - జిక్కి బృందం - రచన: దాశరధి 24. వెడలెను కోదండపాణి ..సాగరుడే శరణాగతుడాయేను - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 25. వెడలెను కోదండపాణి .. అడవులబడి ముని వెంబడి - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 26. వెడలెను కోదండపాణి .. వనసీమకు ముని వృత్తిని - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 27. వెడలెను కోదండపాణి .. సీతారాముల వియోగము - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 28. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (శ్లోకము) - బృందం - మూలం: వేదవ్యాస కృతం 29. శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం (శ్లోకము) - మోహనరాజు 30. సకల జగజ్జాల సంక్షోభ - మాధవపెద్ది,మోహనరాజు,రాఘవులు,పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట 31. సర్వమంగళ గుణ సంపూర్ణడగు నిన్ను నరుడు (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 32. సీత రాముల కళ్యాణము చూసినవారిదే వైభోగం - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 33. స్ధిరమైన నడవడి నరులకందరకును వలయును(పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి |
Thursday, April 26, 2012
సంపూర్ణ రామాయణం - 1972
Labels:
GH - స
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment