( విడుదల తేది: 14.07.1950, శుక్రవారం) | ||
---|---|---|
ఎ.వి. ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం.వి. రామన్ సంగీతం: ఆర్. సుదర్శనం గీత రచన: తోలేటి తారాగణం: టి. ఆర్. రామచంద్రన్,సి.హెచ్. నారాయణరావు,వైజయంతిమాల, ఎస్.వరలక్ష్మి | ||
01. ఆంద్ర యువత నీదే జయమురా జయము జయము - డి.కె. పట్టమ్మాళ్ బృందం 02. ఆనందమౌగా పల్లెసీమ మా పల్లె సీమ దాన ధర్మాల - ఎస్. వరలక్ష్మి 03. ఆశలన్నీ గాలిలోన కలసిపోయెనే నా ఆశలన్నీ - ఎస్. వరలక్ష్మి 04. ఇదేనా మా దేశం ఇదేనా భారత దేశం ఇదేనా మా దేశం - మాధవపెద్ది 05. గోపాల నీతో నే ఆడుతానోయి నంద గోపాల నీతో - భగవతి 06. చక్కనైన కోయారాజుని ఎక్కడైన చూశారా - ఎం. ఎస్. రాజేశ్వరి, టి.ఎస్.భగవతి 07. చూపవా నాపతి తోవ దేవా ఆపద్బంధవా నీదరి గొనిపోవా - ఎస్. వరలక్ష్మి 08. టిక్కు టిక్కు టక్కులాడి తక్కితారు లాడేద చక్కనైన - ఎం.ఎస్. రాజేశ్వరి 09. నీకన్నే బ్రమించిన నాపై కోపం నీకెందుకు - ఎం.ఎస్. రాజేశ్వరి 10. నీకన్నే బ్రమించిన నాపై కోపం నీకెందుకు డడ డా - టి. ఆర్. రామచంద్రన్ 11. భూమి దున్నాలోయి మన దేశం పండాలోయి - టి.ఎస్. భగవతి, ఎం.ఎస్. రాజేశ్వరి బృందం 12. మనమనసు మనసు ఏకమై నవలోకం చూద్దామా - టి. ఆర్. రామచంద్రన్, భగవతి 13. మేలుకోండి తెల్లవారే తెల్లగా వేగ కళ్ళాపి జల్లి - ఎస్. వరలక్ష్మి |
Wednesday, February 22, 2012
జీవితం - 1950
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment