Wednesday, February 22, 2012

జీవిత రంగం - 1974


( విడుదల తేది: 11.01.1974 శుక్రవారం )
లక్ష్మీ ఫిలింస్ వారి
దర్శకత్వం: పి.డి. ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: గుమ్మడి,చంద్రమోహన్, ఎస్.వి. రంగారావు,సావిత్రి,ప్రమీల,రమాప్రభ,జయసుధ

01. అల్లుడు గుట్టు చెప్పనా ఇంటల్లుడి గుట్టు చెప్పనా - పి.సుశీల - రచన: కొసరాజు
02. ఈనాటి నా పాట నీకు అంకితం అందిచావు మాకు - పి.సుశీల - రచన: రాజశ్రీ                
03. నవ్వాలీ నవ్వాలీ నవ్వాలీ నవ్వుల్లో బ్రతుకంతా గడపాలి - పి.సుశీల - రచన: రాజశ్రీ
04. నమశ్రీ లలితాదేవి నానాదు:ఖ వినాశిని ( శ్లోకం ) - ఎస్. జానకి - రచన: దుత్తలూరి రామారావు
05. మనసు వయసు తొలిసారి పెనవేయగా - రామకృష్ణ, ఎస్. జానకి - రచన: ఆరుద్ర

                              - ఈ క్రింది శ్లోకం అందుబాటులో లేదు -

01. నమశ్రీ శాంభవీ లలితే సర్వకల్మష నాశిని - ఎస్.జానకి - రచన: దుత్తలూరి రామారావు



No comments:

Post a Comment