( విడుదల తేది: 07.04.1951 శనివారం)
| ||
---|---|---|
సారధీ వారి దర్శకత్వం: మాణిక్యం సంగీతం: గాలిపెంచెల గీత రచన : కె.జి. శర్మ తారాగణం: కె.రఘురామయ్య,లక్ష్మీరాజ్యం,కనకం,మాలతి,లక్ష్మీకాంతం, సావిత్రి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పేకేటిశివరాం,రేలంగి | ||
01. ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
02. ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య
03. ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
04. ఓనమహ: నా రాజా ఓ తిరపతి - టి.కనకం, నల్ల రామమూర్తి
05. ఓ జిలిబిలి వలపుల రాణి - ఎం.ఎస్. రామారావు, స్వర్ణలత
06. కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
07. తెలిసెనా ఇకనైనా చేసిన పాప ఫలితము - ఎం.ఎస్. రామారావు
08. పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
09. బీదలము బాబు పేదలము నిరుపేదలము - ఎం.ఎస్. రామారావు, పి.లీల
10. వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి - పి.లీల
- ఈ క్రింది పాటలు/పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఇదేనా నా ఖర్మము న్యాయమా యీ ఫలితము వృధాయేగా - 02. ఎరుగదు ముద్దరాలు పతినే యని నెమ్మది నమము ( పద్యం ) - 03. కలగంటినమ్మా కలగంటి వినరమ్మా ( చెంచు నాటకం ) - 04. కులపత్నిన్ నిను గోడునెట్టిన కృతఘ్నున్ నన్ను ( పద్యం ) - 05. దివ్యసుందర నాగ మా కులడైవము నీవే దేవా - 06. మూడునాళ్ళా వేడుకాయె మూడుముళ్ళే మిగిలెనే మగని చూపే - |
Monday, May 14, 2012
అగ్ని పరీక్ష - 1951
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment