( విడుదల తేది: 05.10.1951 శుక్రవారం )
| ||
|---|---|---|
| మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: టి.ఆర్. సుందరం సంగీతం: సుసర్ల దక్షిణాముర్తి తారాగణం: ఎం.జి. రామచంద్రన్,అంజలీ దేవి, నంబియార్, నాగయ్య,ఎం.సరోజ...... | ||
01. అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు - పి. లీల 02. ఆశలన్నీ కూలిపోయే ప్రేమలతలు రాలిపోయాయే - పి. లీల 03. జాగర్తయ్యోయి జాగర్తయ్యోయి నీ వీపు సాపు సరిచేయ - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 04. నాణ్యమైన అత్తర్ బాబూ నాణ్యమైన సరకు బాబూ నమ్మ- పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 05. పోరుతీరిపోయె జన్మభూమిలో పొందుగాను చేరుదాము - లోకనాథన్, టి. ఎం. సౌందర్ రాజన్ బృందం 06. భువిలోన పదవులన్నీ కోరిన తృటిలో మార్చేదనే నా సాటి ఎవ్వరే - పి. లీల 07. మనము పదియేళ్ళు పడిన కష్టం తీరేలే - టి. ఎం. సౌందర్ రాజన్ 08. వెతికే పూవుతీవేలే ఎదురాయేనోయి ఇదియేమో నా నోము - పి. లీల 09. సరుకుచూసి బాగుంటేనే డబ్బులియ్యండి - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 10. సుందరుడా నా చేతుల పుణ్యమదేమో నిను ఈనాడే - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఓరయ్యా రారా ఓ రయ్యా రారా సరదాగ ఆడుకుందాం - గాయిని? | ||
Showing posts with label 1951. Show all posts
Showing posts with label 1951. Show all posts
Thursday, September 6, 2012
సర్వాధికారి - 1951
సౌదామిని - 1951
( విడుదల తేది: 11.04.1951 బుధవారం )
| ||
|---|---|---|
| శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెని వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్ గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: అక్కినేని,ఎస్. వరలక్ష్మి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ, రేలంగి,కనకం,పి. సూరిబాబు.... | ||
01. ఎంతవారికైనా విధిని దాట తరమా అంత సీతకైనా - ఎస్.వి. వెంకట్రామన్ - రచన: ఆరుద్ర 02. ఏలుకోనరా మా చెలిని నిన్నే కోరి చేరే - ఎం.ఎల్. వసంతకుమారి
03. నాకై వెలసితివా ధవళా౦గా నన్నాదరించు కరుణాంతరంగా - మాధవపెద్ది
04. కుందరదనా వినవే రామకధ రాకేందువదనా వినవే -జిక్కి
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఆనందమిదే సౌందర్యమీదే ఏకాంతంలో ఎలప్రాయపు - 02. ఓ ఓ ఓ ఓ యాలఓలయ్యా వేషమేసి చూపెడతా - ( రచన: ఆరుద్ర ) 03. ఓహో హో లే జవరాలా రావేల నా ప్రియురాలా - 04. కోకో అని కవ్వించే కోయిలమ్మ పాట పల్కేను నీదు మాటే - ఎస్. వరలక్ష్మి బృందం 05. చెప్పు చెప్పు తగ్గు తగ్గు టుర్ టుర్ తెలుపవే - 06. దైవమే పగాయేనే కాలమే ఎదురాయేనే ఏరీతిగ ఎంతువో - ఎస్. వరలక్ష్మి మరియు 07. నిను చేరే దారిలేదా నిరాశతో బ్రతుకే అంతమౌనా - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 08. పతియే నాదు బానిసాయే నాదే రాజ్యము ఇక నాదే రాజ్యము - 09. రామ రామ రామ రామ శ్రీరామ (బుర్రపాట) - బృందం ( రచన: ఆరుద్ర ) 10. వలచి చేరితిరా సుకుమార మారామేలరా - 11. వలపే తెలవారెనా అపరంజి కల మారేనా - ఎస్. వరలక్ష్మి 12. వాసియు వంగడముకలవాని వరించు (పద్యం) - 13. శ్రీశైల సదనా మమ్మికనైనా దయ జూడవా దేవా మహా దేవా - | ||
స్త్రీ సాహసము - 1951
( విడుదల తేది: 09.08.1951 గురువారం )
| ||
|---|---|---|
| వినోదా వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్ తారాగణం: అక్కినేని, అంజలీ దేవి,గిరిజ,సూర్యప్రభ,రేలంగి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,శివరావు... | ||
01. అందాల రాజా నీవే కాదోయి అందచందాలు - జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి 02. ఆలించవే పాలించవే సర్వలోకైక జననీ మనవి ఆలించవే - పి. లీల 03. ఉహూ హు ఉహు ఉహు తలవిరియ పోసుకొని తైతక్క - కె. శివరావు,సి. వరలక్ష్మి 04. ఊగరా రతనాల పాప హురుమంజి తూగు టుయ్యాలలో - పి. లీల 05. కలువల కన్నేదానా చిన్నదానావలపుల - బృందం 06. కళలకు రాణులు కపురపు వీణలు మా నెరజాణలు - పి. లీల బృందం 07. జాణతనమునను నాణెమునను నీసరి గడుసరి లేడురా - జిక్కి 08. నల్లమలా ఎల్లమలా మందోయి మందు సంజీవి మందు - జిక్కి 09. లలణామణి ఓ రమణీ మణి మరుగు మనకేలే -కె. శివరావు,సి. వరలక్ష్మి 10. విధియే పగాయే యెడబాటులాయే నా వరాల రాజా - జిక్కి,సుసర్ల దక్షిణామూర్తి 11. సిరి సిరి హాయి సింగారీ యెలాకోయిలా చిటారి కొమ్మ - జిక్కి బృందం - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఇదె ఇదె ఆనంద మిదే యిదె విజయమిదె - 02. ఈవంక ఆవంక రేపించరా రేపించి చూపులూ మాపించరా - 03. ఒకటే సున్నా జీవా ఒకటంటే సున్నా రెండొకటైతే పండుగ - 04. ఓ మారాజుల్లారా మహాతమాషా లండి రండి ఇటు చూడండి - 05. టింగు రంగయ్య రంగా రంగయ్య రంగా -
( కె. శివరావు, సి వరలక్ష్మి పాడిన పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా ధన్యవాదాలు )
| ||
Saturday, June 23, 2012
రూపవతి - 1951
( విడుదల తేది: 11.07.1951 బుధవారం )
| ||
|---|---|---|
| స్వాతి పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రభాకర్ సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్ గీత రచన: కె.జి. శర్మ తారాగణం: సూర్యప్రభ,బాలసరస్వతి,సూర్యకాంతం,జి.ఎన్. స్వామి,జి. నారాయణరావు,కె. శివరావు | ||
01. ఎవ్వనిచే జనించు, భజ గోవిందం ( బిట్స్ ) - కె. శివరావు 02. కనవావినవా రావిదేలా కోపమా నిన్నే ఎంతో నమ్మినానే - జిక్కి 03. కన్నార చూచి దీవించి కరుణించ రానేలేవా ప్రభో ఒకసారి రావా - జిక్కి 04. కలవరమాయే నా మదిలోన ఇదేమిటో ఈ వేళ ( విషాదం ) - జిక్కి, పిఠాపురం 05. కలవరమాయే నా మదిలోన ఇదేమిటో ఈ వేళ ( సంతోషం ) - జిక్కి, పిఠాపురం 06. చిన్నారి నా బుజ్జ్జాయివే ఇటు చూడవే కన్నులున్నా చుక్కనివే - జిక్కి 07. తెలుసుకోవోయి తెలుసు నే దాచినది తాయమేమో - జిక్కి, పిఠాపురం 08. నా తనువే సుమా స్వర్గ సీమా కమ్మనితావి వెదజల్లు - ఎన్.ఎల్. గానసరస్వతి 09. నాడి చూడగలరా మందులేవి దాచిరా ఓ సెలవీండి దయయుంచి - పిఠాపురం 10. నాడి చూడగలరా మందులేవి దాచిరా ఓ సెలవీండి బలేబలే వైద్యులే - జిక్కి 11. పాడనా నా మది వీణగా నే పాడనా పులకించే తనువేమో మురిపించాగా - జిక్కి 12. రీతియేలేని నా వ్రాత బ్రతుకే పాపము కాదా - ఆర్. బాలసరస్వతీ దేవి 13. వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినొయ్ - జిక్కి,కె. రాణి బృందం 14. వెన్నెల్ని చిన్నబుచ్చే పాట ఓ ముత్యాల పూదోట - కె. రాణి | ||
Tuesday, June 12, 2012
మ౦గళ - 1951
( విడుదల తేది: 14.01.1951 ఆదివారం )
| ||
|---|---|---|
| జెమినీ వారి దర్శకత్వం: చంద్ర సంగీతం: ఎం.డి. పార్ధసారధి గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: పి. భానుమతి,రంజన్,సూర్యప్రభ,టి.ఆర్. రామచంద్రన్, సి.హచ్.నారాయణరావు,సురభి కమలాబాయి | ||
01. అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి 02. ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం 03. జయమే మనకు జయమే భయము నేటితో తోలిగెనే - పి. భానుమతి 04. ఝనన ఝనన ఝనన అని అందెలు ధ్వని చేయగా గోపకుమారా - పి. భానుమతి 05. తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - పి. భానుమతి 06. నా రూపుము వయసు ఓహో ఇదేమి సొగసు జగాన నెందు - 07. నీవేకదా నా భాగ్యము చిన్ని నాయనా రావేలా వేళాయే - పి. భానుమతి ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఇదిగో నే మారుకటారీ వినోదింతున్ మదిన్ జేరి - 02. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల బ్రమసితివయ్యా - 03. ఉన్నదోయి పిల్ల ఉన్నదోయి చిన్నదున్నదోయి - 04. ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా - 05. ఓహో పావురమిలా రావేలా కూకు హుక్కు హు కు అని రావేలా - పి. భానుమతి 06. దిగులుపడకు బేలా మది బిగువువీడకీ లీల - పి. భానుమతి | ||
మ౦త్రద౦డ౦ - 1951
( విడుదల తేది: 28.09.1951శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీజ్ఞానాంబికా పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.యస్. రామచంద్ర రావు సంగీతం: నాళం నాగేశ్వర రావు నేపధ్య సంగీతం - ఎస్. రాజేశ్వర రావు తారాగణం: అక్కినేని,శ్రీరంజని,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కె.శివరావు,జయమ్మ,కృష్ణకుమారి,బాలసరస్వతి | ||
ఈ చిత్రములోని పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. అంబా జగదంబా నన్నాదరించావా కరుణ గాంచవా - 02. ఎంత బ్రాంతి ముంతువమ్మా ఈశ్వరీ కృపామయీ - 03. కనుగొనవా ప్రియసఖా దయగానవా ఓ ఓ ఓ ప్రియసఖా - 04. కాలుసేతు లున్నంతమాత్రానే కాడు కదా నరుడు - 05. గేలియిదేల ఈవేళా చూచితివా నాసుమబాలా గిలిగింతలు - 06. గౌరీమాత శైలజాత జై భావాన్ని కల్యాణి లోకపావనీ ముక్తిదాయిని - 07. తలపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగొనవా హాయ్ - 08. నన్నే రాజును చేశావంటే నా మెళ్ళోనే వేశావంటే - 09. ప్రియా నీపైన మొహంబురా చలమేల దరిచేరరా - 10. మేనత్తకూతురని నేను, వుత్తినే మెత్తబడ్డానూ - 11. రావికి వండ వేముకి దండ రెండూ కలిపే దండా దండలకట్టి - 12. రేపే కదా హ హ హ మా పండుగ రేపేకదా మా - పిఠాపురం, లక్ష్మి శంకర్ 13. వద్దుసుమా బేలా బుద్ది దిద్దుకొననేల వద్దు సుమా - | ||
Monday, June 11, 2012
మాయ పిల్ల - 1951
( విడుదల తేది: 26.10.1951 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రకాష్ శంకర్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆర్. ప్రకాష్ సంగీతం: సి.ఎన్. పాండురంగం గీత రచన: సదాశివ బ్రహ్మం తారాగణం: రఘురామయ్య,సూరిబాబు,కె. శివరావు,కుమారి, లక్ష్మీరాజ్యం,కనకం,కాంచన్,కమల | ||
01. దేవదేవ ప్రభో దయానిధే పార్వతీ విభో దివిజ వినుత - పి. సూరిబాబు 02. దేవదేవా దీనావన సహిత దిక్కు నీవే కావా మాకు - పి. సూరిబాబు ఈ క్రింది పద్యాలు,పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఆనందమాయే అదేమో ఓ ఆశా పావనమాయే - 02. ఇది యేమి చిత్ర మిది యేమి ఆశ నిజమౌనా కలేనా - 03. ఈ దినమే సుదినం పావనమే మా గృహమూ - 04. ఏహోయి తివాసీలు ఏహోయి కంబళీలు మేలైన - 05. ఓ నళినీ మనోహర మహోజ్వల తేజా దయాస్వరూపా (పద్యం) - పి. సూరిబాబు 06. కనకం కనకం తెరకొక తిలకం లటుక్ లటుక్ మని అదిరెను - 07. జేజే యనుచు నుతించును ఇష్ట ఫలసంసిద్ధులు (పద్యం) - కె.రఘురామయ్య 08. దేశం కాని దేశాలు నే నెందుకు రావాలి నా ఇల్లు వాకిలి - 09. నీవు నేననే బేధంలేని ప్రేమప్రపంచం ప్రణయమౌదాము - 10. పరంజ్యోతి సరసిజనాయకా జయ జయ పరంజ్యోతి - 11. పాపమేమి నేచేసెనో కోపగింతువా న్యాయమా ప్రియతమా - 12. పాలమ్మే లక్ష్మిని నే పెరుగమ్మే లక్ష్మిని వెన్న మీగడలమ్మే - 13. పాలు త్రాగుతావా బావా పాలు త్రాగుతావా - 14. పిలిస్తే రార చూస్తేరార వింటేరార తలిస్తే రార నీవేరార - | ||
మాయలమారి - 1951
( విడుదల తేది: 14.06.1951 శనివారం )
| ||
|---|---|---|
| అశ్విని పిక్చర్స్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: పి. ఆదినారాయణ రావు తారాగణం: అక్కినేని, అంజలీ దేవి,ముక్కామల,కె. శివరావు,లక్ష్మీకాంత,సీత, అన్నపూర్ణ | ||
01. ఓ పరదేశి ప్రేమపిపాసి యవ్వనరాశీ రావోయి - జిక్కి 02. కూ యని కూసే కోకిలయైనా ఝుమ్మని - ఆర్. బాలసరస్వతీ దేవి, పిఠాపురం - రచన: తాపీ ధర్మారావు 03. గురుమహారాజ్ గురుమహారాజ్ సద్గురు మహారాజ్ - కె. శివరావు బృందం 04. ధణత ధణ ధణత కిశాంధిమ ధిమిత (వీధి భాగవతులు ) - బృందం 05. భాగ్యశాలినైతినె మాబావ నాకు దక్కెనె భాగ్యజీవినే - జిక్కి 06. మియాం మియాం హె హువా హువా జంబాలో బాలో - కె.రాణి, పిఠాపురం బృందం 07. రాజు వెడలి వచ్చె సభకు రవి - పిఠాపురం, ఆర్. బాలసరస్వతీ దేవి బృందం -రచన: పి. ఆదినారాయణ రావు 08. లేదేమో లేదేమో ఆశా లేశము నాకింక మీదా - ఆర్. బాలసరస్వతీ దేవి, పిఠాపురం - రచన: తాపీ ధర్మారావు 09. హా విధీ ఇది యేమి ఘోరము ఏ విధమ్మున నమ్మగలనో - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: తాపీ ధర్మారావు ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అంతా అంతా యింతేరా - కె. శివరావు బృందం 02. అందము చందము బ్రతుకిక గందరగోళముకె - జిక్కి బృందం 03. ఆ ఆ ఆ బొంచిక్ చిక్ బోచిక్ చిక్ (జిప్సే నాట్యం) - జిక్కి బృందం
04. చందమామ రావే - జిక్కి
05. జననీ జననీ ఓ కల్యాణి మంగళ దాయిని మహేశురాణి - ఆర్. బాలసరస్వతీ దేవి,06. హె హె హె హె .. ఇంటి మాట తలసుకుంటే కంట నీరు కారతాది - | ||
Wednesday, May 16, 2012
ఆకాశ రాజు - 1951
( విడుదల తేది: 16.02.1951 శుక్రవారం )
| ||
|---|---|---|
| త్రిమూర్తి వారి దర్శకత్వం: జ్యోతిష్ సిన్హా సంగీతం : వివరాలు లేవు పాటలు మరియు మాటలు : విశ్వనాధ సత్యనారాయణ తారాగణం: గౌరీనాధ శాస్త్రి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,శ్రీరామ మూర్తి,కుమారి, కనకం,వంగర గాయకులు: సి.ఎ. మధుసూధన్,కె. రామారావు,సుందరమ్మ,సీతారామమ్మ,కె. రాణి | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అతిశయ సుఖ సారా జగదా భరణా పావన సుచరితా 02. అరె అరె పరదేశి భావములీ జోగులూ రాకాసి గూడునకు 03. ఆత్మారామ ఇది నీకు నగవా .. రాజా ఇదేలా నవ్వో పరాకో 04. ఇది నిజామా నీ మదిలో వెలదీ నన్నే వలచేది 05. ఏ వలపిది బరువే, ఎద బరువే ప్రేమ భరలస కామిత చిత్త 06. ఓసీ ఓసీ ఓసీ హరి , తానూ యమునా తటిలో కిల కిలా నవ్వి 07. చిలుకా చూడరా మిన్నులలో ఎగిరిపోయే బావ 08. నా జేబులోని చిరుపిల్ల మరి జేబులోని చిరుపిల్ల 09. నా మానసమేలు సఖి మానస్ కేళిశుకీ ఎందు నుంటివే 10. నీవేను నీవేను నీవేనయా మన్కిదొర ధన్కి దొర 11. సఖియా, మనోహరి, ఇటురా కౌగింటికి నా గదిలోనే | ||
ఆడజన్మ - 1951
( విడుదల తేది: 24.11.1951 శనివారం )
| ||
|---|---|---|
| మాడరన్ దియేటర్స్ వారి దర్శకత్వం: జి. ఆర్. రావు సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, జి.రామనాధ అయ్యర్ గీత రచన: తోలేటి గాయకులు: సుసర్ల,మాధవపెద్ది, పిఠాపురం,పి. లీల, జిక్కి తారాగణం: సి.హచ్. నారాయణరావు,రామశర్మ,లింగమూర్తి,రమణారెడ్డి, గిరిజ,లక్ష్మిప్రభ | ||
01. అగ్ని సాక్షిగా పెండ్లాడినట్టి.. మంగళమని పాడరే - పి. లీల బృందం
02. బ్రతుకంతా అగచాట్లేనా నలుగురిలో నగుబాట్లేనా - పి. లీల
- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -
01. ఇన్నాళ్ళ డాబు ఇక మీద కాదోయి మగవారి వేషాలు
02. ఎటు పోదువే వెర్రి జీవా పటు దు:ఖమయమైన
03. ఏనాటికైనా నీ లీలనే విడబొకే మాదీ ప్రేమ దేవకీ -
04. ఐయాం కం ఫ్రం లండన్ నీపై మొహం నిండెన్ మై నేమ్ ఈజ్ దన్ దన్
05. టీ వేడైన టీ.. అయ్యల్లారా అమ్మల్లారా రండి యిటు రారండి
06. నను వీడేనే యిలలోన పతి బాసి నేనూ బ్రతుకుటాయే
07. నా పుణ్యమే కాచేనే పూచెనే నాలోని భావాలు ఈడేరేనే
08. భాగ్యం అంటే నాదే నా ఇష్టం లాగ
09. యిదే ఆడజన్మ ఇదే ఆడజన్మ ఏనాడైన ఎవరో ఒకరు
10. హలో మై డియర్ హలో .. ఉందమోయీ ప్రేమమీరు
| ||
Monday, May 14, 2012
అగ్ని పరీక్ష - 1951
( విడుదల తేది: 07.04.1951 శనివారం)
| ||
|---|---|---|
| సారధీ వారి దర్శకత్వం: మాణిక్యం సంగీతం: గాలిపెంచెల గీత రచన : కె.జి. శర్మ తారాగణం: కె.రఘురామయ్య,లక్ష్మీరాజ్యం,కనకం,మాలతి,లక్ష్మీకాంతం, సావిత్రి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పేకేటిశివరాం,రేలంగి | ||
01. ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
02. ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య
03. ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
04. ఓనమహ: నా రాజా ఓ తిరపతి - టి.కనకం, నల్ల రామమూర్తి
05. ఓ జిలిబిలి వలపుల రాణి - ఎం.ఎస్. రామారావు, స్వర్ణలత
06. కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
07. తెలిసెనా ఇకనైనా చేసిన పాప ఫలితము - ఎం.ఎస్. రామారావు
08. పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
09. బీదలము బాబు పేదలము నిరుపేదలము - ఎం.ఎస్. రామారావు, పి.లీల
10. వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి - పి.లీల
- ఈ క్రింది పాటలు/పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఇదేనా నా ఖర్మము న్యాయమా యీ ఫలితము వృధాయేగా - 02. ఎరుగదు ముద్దరాలు పతినే యని నెమ్మది నమము ( పద్యం ) - 03. కలగంటినమ్మా కలగంటి వినరమ్మా ( చెంచు నాటకం ) - 04. కులపత్నిన్ నిను గోడునెట్టిన కృతఘ్నున్ నన్ను ( పద్యం ) - 05. దివ్యసుందర నాగ మా కులడైవము నీవే దేవా - 06. మూడునాళ్ళా వేడుకాయె మూడుముళ్ళే మిగిలెనే మగని చూపే - | ||
Thursday, April 19, 2012
మల్లీశ్వరి - 1951
( విడుదల తేది: 20.12.1951 గురువారం )
| ||
|---|---|---|
| వాహీనీ వారి దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు అద్దెపల్లి రామారావు గీతరచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి తారాగణం: ఎన్.టి.రామారావు, పి.భానుమతి,శ్రీవాత్సవ, సురభి కమలాబాయి,న్యాయపతి రాఘవరావు | ||
01. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు... ఏడతానున్నాడో బావా - పి.భానుమతి,ఘంటసాల 02. ఉషా పరిణయం ( యక్షగానం) - ఎ. కమలాదేవి, పి.భానుమతి బృందం 03. ఎందుకే నీకింత తొందరా ఇన్నాళ్ళ చెరసాల ఈరోజుతీరునే - పి. భానుమతి 04. ఎవరు ఏమని విందురు .. నెలరాజా వెన్నెలరాజా వినవా ఈ గాధా - పి.భానుమతి 05. ఔనా ! నిజమేనా ఔనా ! నిజమేనా మరతునన్న మరువలేని - ఘంటసాల,పి.భానుమతి 06. కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట కోవెలతోట విడిదంట - పి.భానుమతి 07. జయ జయ జయ శభాశయా జయవిజయ శ్రీనగర - బృందం 08. ఝుం ఝుం ఝుం తుమ్మెదా తుమ్మెదా దిగులెందుకా తుమ్మెదా - ఎ. కమలాదేవి 09. నందయశోదానందునకు నవమదనదేవునకు గొబ్బిళ్ళో - బృందం 10. నోమిన మల్లాల నోమన్న లాల చందమామా చందమామ - పి.భానుమతి,అనసూయ బృందం 11. పరుగులుతీయాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి హేయ్ బిరబిరన - ఘంటసాల,పి.భానుమతి 12. పిలిచినా బిగువౌటరా భళిరా రాజా నే పిలిచినా బిగువౌటరా - పి.భానుమతి 13. పోయిరావే తల్లి పోయిరావమ్మా మాయింట వెలసినా - బృందం 14. భళిరా ఎన్నడు జారె నీ భువికి రంభా రాగిణి రత్నమే ( పద్యం ) - మాధవపెద్ది 15. మగువా నీ జనకునకును పగవాడు ... నా ప్రాణేశ్వరా నవమదనా 16. మనసున మల్లెలమాలలూగెనే కన్నులవెన్నెలడోలలూగెనే - పి.భానుమతి 17. రావి చెట్టు తిన్నెచుట్టు రాతి బొమ్మలు చెక్కలోయి - జి. రామకృష్ణ,వి.శకుంతల 18. రావి చెట్టు మీద ఉయ్యాల రంగురంగుల తూగుటుయ్యాల - జి. రామకృష్ణ,వి.శకుంతల 19. లంబోదర లకుముకిరా - బృందగీతం (పురందరదాసు కీర్తన) 20. శ్రీసతితో సరసీజనయనువలె చెలువున దేవిరితో - - ఈ క్రింది పాట, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా | ||
Thursday, April 12, 2012
పెంకిపిల్ల - 1951
( విడుదల తేది: 07.04.1951 శనివారం )
| ||
|---|---|---|
| రవి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.వి. రామానందం సంగీతం: వి.వి. హనుమంత రావు గీత రచన: యన్.టి. సుదర్శనాచార్య తారాగణం: మానాపురం,కోడూరుపాటి,చంద్రలేఖ,దుగ్గిరాల సత్యవతి, ఆలమూరి కుమారిరత్నం,అమ్మాజీ | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఓ జీవనందిని రావో ఓ జీవనందనా రావో చక్కని - 02. ఓ జీవనందిని రావో నీవు నాలో నేను నీలో లీనమై - 03. గానమే సేతామా ప్రేమ గానమే సేతామా నీవు నాలో - 04. గుం గుం గుం... కొంటెమాటలు మానండి కోపం వచ్చీ - 05. గోపాలా దేవరావో కోపమదేల నాపై ఓపగ లేరా - 06. గోపాలుడే కృష్ణగోపాలుడే ఆడినాడే పాట పాడినాడే - 07. చేరీ పిలువవేలరా వలపు దెలిసి ఏలరా నా సామి - 08. తడవేలనోయీ నా చెలికాడా నేడే హాయి రావోయీ - 09. దరిగానలేనో దేవా దయజూపరావో గోపాలా - 10. నాకెరికలేనిసాని నానేరగని ఆసామీ ఈయూర నుండబోరు - 11. నూగునూగు మీసంవాడా నువ్వసేలో కాపలివాడా - 12. పాపిగా నీపేరు సెప్పితే పందులు నీళ్ళైనా తాగావు - 13. ప్రేమయే నశియించెగా మన గాధయే యిక - 14. ముందుండరీ దొరలు నీకెందు కీ బెమలు తొందరెందుకురా - 15. రావోయీ గోపాలా జనపాల రావోయి గోవిందా గానలోలా - 16. వెరీగుడ్ వెరీగుడ్ వెరీగుడ్ జమీందారూ మేనేజరూ - 17. సహకార మీయరారో చేయూతనీయ రారో - | ||
పెళ్ళికూతురు - 1951 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 10.11.1951 శనివారం )
| ||
|---|---|---|
| ఎ.ఎన్.ఎస్.కె. వారి దర్శకత్వం: ఎన్. ఎస్. కృష్ణన్ సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: లలిత,పద్మిని, యన్. యస్. కృష్ణన్,యస్.వి. సహస్రనామం,టి. యస్. బాలయ్య | ||
01. 1950 కి 60 ఇంతే తేడా బ్రతుకులో భాగ్యములో - ఎం.ఎల్. వసంతకుమారి, ఎ.పి.కోమల 02. అంతా ప్రేమమయం ప్రకృతి వింతలు చేసి చూపె - ఎం.ఎల్. వసంతకుమారి, పి.లీల 03. నోరు మంచిదైతే నరుడా ఊరు మంచిదేరా - మాధవపెద్ది బృందం 04. కన్నెచిలక ఎగిరిపోదు తలుపులు విడియున్నా - ఎం.ఎల్. వసంతకుమారి 05. పాపులలో కడు పాపి అనేవాడు - సి.ఆర్. సుబ్బురామన్,ఎం.ఎల్. వసంతకుమారి 06. మంచి చిన్నదే మామంచి చిన్నది మనదేశ సాంప్రదాయము - జిక్కి 07. విరజాజుల వలపు వయ్యారి మురిపె - సి.ఆర్. సుబ్బురామన్,ఎం.ఎల్. వసంతకుమారి - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఇవిగో జోతలు తెలుంగు తల్లీ మా యిలవేలుపువే రాలు కరంచు - 02. ఎబ్బే ఎబ్బేబ్బే ఎబ్బే ఇల్లు దిద్దలేనయ్యలు ఊరు దిద్ద తయ్యారా - 03. నన్ను దయగనవే వయ్యారీ కన్నడసేయకదే - 04. నేను నీ దాసుడా మౌనులు కోరే జ్ఞానోదయమా - | ||
పేదపిల్ల - 1951
| దర్శకత్వం: వివరాలు లేవు సంగీతం: పి. ఆర్. మోని తారాగణం: వివరాలు లేవు | ||
|---|---|---|
01. ఒన్ టు త్రి ఫోటో రడి సూటిగ తిరిగే జోడి - పిఠాపురం 02. కంగారేలా నింగినేలా చూస్తావేలా నేనేలే - ఎ.పి. కోమల,పిఠాపురం 03. కన్నెత్తి చూడనైన చూడవు నే ఏమన్నా కస్సు - పిఠాపురం, ఎ.పి. కోమల, హుస్సేన్ రెడ్డి 04. మబ్బుల్లో జాబిల్లి మారుగాయేరా మానరా గారాము - జిక్కి - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులో లేవు - | ||
పేరంటాలు - 1951
( విడుదల తేది: 25.05.1951 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయలక్ష్మీ వారి దర్శకత్వం: గోపీచంద్ సంగీతం: బి.రజనీకాంతరావు మరియు అద్దేపల్లి రామారావు గీత రచన: బి.రజనీకాంతరావు తారాగణం: సి. కృష్ణవేణి,లక్ష్మీకాంతం,మాలతి, సి.హెచ్. నారాయణరావు,లింగమూర్తి, రేలంగి, | ||
01. అదేమో అదేమో వదలలేనురా మామోయ్ మామోయ్ అదెంత వింత - జిక్కి
02. అబ్బోర్ గుండేలుగా అయ్యోర్ గుండేలుగా ఉండేల్ - రేలంగి, నల్ల రామమూర్తి
03. ఓ రాజా మోహన రాజా ఓ రాణి ముద్దుల రాణి - సి. కృష్ణవేణి, ఎం. ఎస్. రామారావు
04. ఓ రాజా రావోయీ నీవెటనున్నావో వోయి ఎడబాపూ చేశారు - సి. కృష్ణవేణి
05. చెప్పారమ్మా ఎవరైనా చెప్పారమ్మా చూసినారా నా రాజు - సి. కృష్ణవేణి
06. దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు దిగరా - జిక్కి
07. నా జన్మా ఒక జన్మేనా అయ్యో ఆడజన్మా జన్మేనా - జిక్కి
08. నిమ్మచెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళు కోయబోతే - రేలంగి,నల్ల రామమూర్తి
09. మాకెందు కెడబాపులో లోకులెంతటి పాపులో మాయమర్మము - సి. కృష్ణవేణి
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఇక లేవా ఇక లేవా నా గౌరి మరి రావ మరిరావ నా రాణి - 02. ఇద్దరమే మనమిద్దరమే నీలి బైలు లోయలలో - సి. కృష్ణవేణి, ఎం.ఎస్. రామారావు 03. ఏల జాగాయే నీ రాక నా రాజ ఏ కీడు మూడెనో నీకు - సి. కృష్ణవేణి 04. యాడబోతివే పెయ్యా యాడబోతివే పెయ్య పెయ్యంటే పెయ్యకాదు - 05. రావో రావో రావో విన్నావటోయ్ నాగన్నానా రాజే నను చేరే - సి. కృష్ణవేణి 06. వెళ్లాడోయ్ వెళ్లాడు మా మామ అడవికి వెళ్లాడు - | ||
Wednesday, April 4, 2012
పాతాళ భైరవి - 1951
( విడుదల తేది: 15.03.1951 గురువారం )
| ||
|---|---|---|
| విజయా వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: ఘంటసాల గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు, మాలతి, ఎస్.వి. రంగారావు, రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా హెచ్చరికో - టి.జి. కమలాదేవి బృందం 02. ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటు - పి. లీల, ఘంటసాల 03. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే - పి. లీల, ఘంటసాల 04. కనుగొనగలనో లేనో కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని - ఘంటసాల 05. తాళలేనే నే తాళలేనే భామలరా ఓ యమలార ఇందరులోను - రేలంగి బృందం 06. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంత - పి.లీల బృందం 07. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు - వి.జె. వర్మ, ఘంటసాల (ఆలాపన) 08. రానంటే రానోయి ఇక రానంటే రానోయి మన రుణమింతే - ఎ.పి.కోమల, పిఠాపురం 09. వగలోయి వగలు తళుకు బెళుకు వగలు బావలు మావలు - జిక్కి బృందం 10. వినవే బాల నా ప్రేమగోల నిను గను వేళా నిలువగజాల - రేలంగి 11. హయిగా మనకింక స్వేచ్చగా - ఘంటసాల,పి.లీల | ||
Saturday, March 31, 2012
నవ్వితే నవరత్నాలు - 1951
( విడుదల తేది: 07.06.1951 గురువారం )
| |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| టి.ఎన్.టి. వారి దర్శకత్వం: ఎస్. సౌందర్ రాజన్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,రామశర్మ, కృష్ణకుమారి (తొలి పరిచయం), రేలంగి, ఎస్.వి. రంగారావు,అంజలీదే వి | |||||||||||||
01. ఆడుకోవయ్యా వేడుకలరా కూడి చెలితో మీ ఆశలు ఫలియించె - పి.లీల 02. ఉయ్యాల లూగెనహో మానసము ఊయ్యాల లూగెనహో - ఎం. ఎల్. వసంతకుమారి 03. టిక్కు టిక్కుల నడకల పిల్లేకదా పక్క పక్కచూపుల - కె. ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి 04. తెలిరేఖలు విరిసె తూరుపుదిశ అవి మెరిసె కళకళలాడుచు - ఎం. ఎల్. వసంతకుమారి 05. రాజా నీసేవ చేయ నేనుంటినో ఏమి కావాలో - పి.లీల, మాధవపెద్ది 06. శాంతియే లేదా నాకు చింతాభరమౌ బ్రతుకే పోదా - ఎం. ఎల్. వసంతకుమారి 07. శ్రీ రాజరాజేశ్వరీ శ్రితజనవందిత నమో శంకరీ - ఎం. ఎల్. వసంతకుమారి - ఈ క్రింది పద్యాలు,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -
| |||||||||||||
Wednesday, March 28, 2012
దీక్ష - 1951
( విడుదల తేది: 05.09.1951 బుధవారం ) | ||
|---|---|---|
| ప్రకాష్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ప్రకాష్ రావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జి.వరలక్ష్మి, రాంగోపాల్ .శివరాం,రమణారెడ్డి,లీల,కమల,రాజ్యం,రాజేశ్వరి | ||
01. అమ్మగారి ఇళ్ళు ధర్మలొగిళ్ళు అమ్మనీ ఇళ్ళు చల్లగా ఉండాలి- జి.వరలక్ష్మి బృందం 02. ఇదిగో మీపప్పులుడకవండి మీగొప్ప తెలుసులెండి - యం. వేణు బృందం - రచన: ప్రయాగ 03. ఏమంటా ఏమంటా నీకు నాకు పెళ్ళంట - కె. ప్రసాదరావు, జిక్కి - రచన: తోలేటి 04. ఏమవుతుందొ ఇంకేమవుతుందో చేతులార - మాష్టర్ వేణు - రచన: ఆత్రేయ 05. చల్లనతల్లి భూదేవి మన పిల్లల చల్లగ - జి.వరలక్ష్మి, పిఠాపురం బృందం - రచన: ప్రయాగ 06. చిన్నినాన్న చిట్టినాన్న నన్నుకన్న చిన్ననాన్న - జి.వరలక్ష్మి - రచన: తోలేటి 07. తీయని కతయైతే తీరెనా అయో తీరని - కె. ప్రసాదరావు - రచన: ఆత్రేయ 08. పసిడి పంటకు జై అనరా - జి.వరలక్ష్మి బృందం - రచన: జంపన 09. పోరాబాబు పో పోయిచూడు ఈ లోకం పోకడ - ఎమ్. ఎస్. రామారావు - రచన: ఆత్రేయ 10. శ్రీరామసీతారామకాపాడరావ రామ హరే - జి.వరలక్ష్మి బృందం - రచన: తాపీ ధర్మారావు - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఏమి మొగాళ్ళొయ్ మీరేమి మొగాళ్ళొయ్ - యం. సౌమిత్రి,ఏ.పి. కోమల 02. దయలేదా బీదలమీద ఏ జాలీ రాదా - గాయకుడు ? ( రచన: తాపీ ) 03. మనుషులంటే వీళ్ళేనా ప్రపంచమంతా యింతేనా - మాష్టర్ వేణు - రచన: ఆత్రేయ | ||
Wednesday, February 29, 2012
తిలోత్తమ - 1951
( విడుదల తేది: 16.02.1951 శుక్రవారం )
| ||
|---|---|---|
| శోభనాచల వారి దర్శకత్వం: శ్రీ మీర్జాపూర్ రాజావారు సంగీతం: పి. ఆదినారాయణ రావు తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎ.వి. సుబ్బారావు, యమ్.సి. రాఘవన్,సూర్యప్రభ,కనకం,పుష్పలత | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆకసమెంతా అవని యెంతా అనురాగము చెంత - 02. ఇంతేనా బ్రతుకు దేవా ఇంతేనా బ్రతుకు కన్నుల పండువుగా - 03. ఎ హేయ్ లేవిడి లేవిడి ఓడిపోయాడోయి ఓడిపోయి సిగ్గులేక - 04. ఓ లందకారి బంగారుబొమ్మా సందిటిలో నన్ను చేర్చవే - 05. కారుచీకటుల... చిట్టి చిట్టి నాన్నాచిన్నారి నాన్న - 06. జయ జయ జననీ జగదంబా జయ జయ ఆశ్రిత - 07. దరిశన మీయగరావా ఓ దేవా దాసిని మరచితివా - 08. దీనురాలను కావవా దేవా కావవా దేవా - 09. దేవా దేవా నాపై నిర్దయ తగునా నమ్మినదానను - 10. ధనమే పుణ్యం ధనమే మోక్షం ధనమూలమ్మని జగమనురా - 11. నవమోహనాంగ రారా జవరాల నేలుకోరా మగవాని వయసులోన - 12. పూత్తూ తలైక్కుం పూంగా ( 6 బాషల పాట ) - 13. ప్రేమే పరమని ఏమేమో తలచుట కిదియేనా ఫలము - 14. మనసులు కలసీ మమతలు విరిసీ మగువల మరతురే - 15. వలపులరాజు ఏడి నా ముద్దుల రేడు ఏడి వన్నెల చిన్నెల - 16. శోభనగిరినిలయా దయామయా - సి. కృష్ణవేణి ( సంగీతం: టి.ఎ.మోతి) 17. సద్దు సేయకండోయి హాత్ హోత్ సద్దు సేయకండోయి - 18. సుందర నందకుమారా ఓమారా ఏలుకొనగ రారా - | ||
Subscribe to:
Posts (Atom)




























